| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

మాజీ సీఎంను మర్యాదపూర్వకంగా కలిసిన శీలం శ్రీకాంత్

మాజీ సీఎంను మర్యాదపూర్వకంగా కలిసిన శీలం శ్రీకాంత్

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను  షాద్ నగర్ నియోజకవర్గం బీఆర్ఎస్వి అద్యక్షులు శీలం శ్రీకాంత్ హైదరాబాద్ నందినగర్ నివాసంలో మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు.ఆప్యాయంగా పలకరించి, నియోజకవర్గ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజలు ఏమనుకుంటున్నారో ఆరా తీసినట్లు తెలిపారు.

Previous తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి
Next ఫ్యూచర్ సిటీ పోలీసు కమిషనర్ గా సుధీర్ బాబు
ADVERTISEMENT