| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి

డైలీ భారత్, తిరుమల: వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారిని మంగళవారం దర్శించుకున్న ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి,మాజీ జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ పట్నం సునీత రెడ్డి దంపతులు,రమణారెడ్డి.స్వామివారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో ఛైర్మన్ దంపతులకు వేద‌ పండితులు వేదాశీర్వచనం అందించారు.అనంతరం టీటీడీ సభ్యులు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ సుఖసంతోషాలతో, పాడిపంటలతో,అష్టైశ్వర్యాలతో సుభిక్షంగా ఉండాలని స్వామివారిని వారు వేడుకున్నారు.

Previous సిరిసిల్ల శాంతినగర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల దుస్థితిపై బీజేపీ తీవ్ర ఆందోళన
Next మాజీ సీఎంను మర్యాదపూర్వకంగా కలిసిన శీలం శ్రీకాంత్
ADVERTISEMENT