| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి

ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి

డైలీ భారత్, నిర్మల్ జిల్లా: Marri Shiva Krishna, Panchayath Secretary, Godserial Gram Panchayath of Dasturabad Mandal in Nirmal district was caught by Telangana #ACB Officials for demanding and accepting the #bribe amount of Rs.12.000/- from the complainant for doing an official favour "To process the application for establish a new water plant related to the complainant and to allot a house number to it".

In case of demand of #bribe by any public servant, you are requested to contact 

#AnticorruptionBureau Telangana "Toll Free Number 1064" for taking action as per law. You can also be contacted through the WhatsApp (9440446106), Facebook (Telangana ACB) and Website:( acb.telangana.gov.in )

The details of the Complainant / Victim will be kept secret.

"ఫిర్యాదుదారునికి సంబంధించిన కొత్త వాటర్ ప్లాంట్ ఏర్పాటు కోసం దరఖాస్తును ప్రాసెస్ చేయడానికి మరియు దానికి ఒక ఇంటి నంబర్ కేటాయించడానికి" అధికారికంగా  సహాయం చేసేందుకు అతని నుండి రూ.12,000/- లంచం తీసుకుంటూ తెలంగాణ  #అనిశా అధికారులకు పట్టుబడిన నిర్మల్ జిల్లాలోని దస్తూరాబాద్ మండలం, గూడ్సేరియాల్ గ్రామ పంచాయతీ కార్యదర్శి - మర్రి శివ కృష్ణ

ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా #లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి". అంతే కాకుండా వివిధ సామజిక మధ్యమాలయిన "వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు  వెబ్ సైట్ ( acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ #అనిశా ను సంప్రదించవచ్చును. 

"ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడును

Previous గ్రామాల్లో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలి
Next సైన్యానికి సరికొత్త గన్స్
ADVERTISEMENT