| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

సైన్యానికి సరికొత్త గన్స్

సైన్యానికి సరికొత్త గన్స్

డైలీ భారత్, న్యూఢిల్లీ: భారత ఆర్మీకి త్వరలో అత్యాధునిక గన్లు అందనున్నాయి. ప్రస్తుతం ఉపయోగిస్తున్న స్టెర్లింగ్ కార్బైన్ల స్థానంలో కొత్త గన్లను అందజేయనున్నారు. కొత్తగా క్లోజ్ క్వార్టర్ బ్యాటిల్ కార్బైన్ గన్లు అందించేందుకు డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్(DRDO) ఏర్పాట్లు చేస్తోంది. వీటిలో అనేక ఆధునిక ఫీచర్స్ ఉన్నాయి. ఆప్టిక్స్, లేజర్ డిజిగ్నేటర్స్ తదితర యాక్సెసరీస్ డిజైన్లు ఇన్స్టాల్ చేయబడి ఉన్నాయి.

Previous ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి
Next తెలంగాణలో 77 వేల రేషన్‌కార్డులు రద్దు
ADVERTISEMENT