| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఏసీబీకి చిక్కిన రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ మరియు బిల్ కలెక్టర్

ఏసీబీకి చిక్కిన రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ మరియు బిల్ కలెక్టర్

డైలీ భారత్, సుల్తానాబాద్: Anaparthi Vinod Kumar, Revenue Inspector and Nampally Vijay Kumar, Bill Collector, O/o the Municipal Commissioner, Sulthanabad of Peddapalli district were caught by Telangana #ACB officials for demanding and accepting the #bribe amount of Rs.5,000/- from the complainant for showing official favour "To allot a house number to the newly constructed house of the Complainant."

In case of demand of #bribe by any public servant, you are requested to contact 

#AnticorruptionBureau Telangana "Toll Free Number 1064" for taking action as per law. You can also be contacted through the WhatsApp (9440446106), Facebook (Telangana ACB) and Website:( acb.telangana.gov.in )

The details of the Complainant / Victim will be kept secret.

"ఫిర్యాదుదారుడు నూతనంగా నిర్మించుకున్న ఇంటికి ఒక ఇంటి నంబర్ కేటాయించడానికి" అధికారికంగా సహాయం చేసేందుకు అతని నుండి రూ.5,000/- #లంచం తీసుకుంటూ తెలంగాణ #అనిశా అధికారులకు పట్టుబడిన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పురపాలక కమిషనర్ వారి కార్యాలయంలోని రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ - అనపర్తి వినోద్ కుమార్ మరియు బిల్ కలెక్టర్ - నాంపల్లి విజయ్ కుమార్.

ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా #లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి". అంతే కాకుండా వివిధ సామజిక మధ్యమాలయిన "వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు  వెబ్ సైట్ ( acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ #అనిశా ను సంప్రదించవచ్చును. 

"ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడును.

Previous హైవే మీద యాక్సిడెంట్‌.. ప్రమాదం జరిగిన వ్యాన్‌లో కనిపించిన 8కోట్ల బంగారు నగలు
Next ఏసీబీ కి చిక్కిన తహశీల్దార్ కార్యాలయంలోని డేటా ఎంట్రీ ఆపరేటర్‌
ADVERTISEMENT