Posted on 2025-06-28 18:17:42
డైలీ భారత్, హుజూర్‌నగర్: Karnati Vijetha Reddy, Data Entry Operator in Tahsildar Office, Huzurnagar Mandal, Suryapet District was caught by Telangana #ACB Officials for demanding and accepting the #bribe amount of Rs.12,000/- from the complainant to do an official favour "To hand over the Proceeding papers to the complainant regarding the mutation of agriculture land inherited from his father."
In case of demand of #bribe by any public servant, you are requested to contact #AnticorruptionBureau Telangana "Toll Free Number 1064" for taking action as per law. You can also be contacted through the WhatsApp (9440446106), Facebook (Telangana ACB) and Website:( acb.telangana.gov.in )
The details of the Complainant / Victim will be kept secret.
"ఫిర్యాదుధారుని తండ్రి నుండి వారసత్వంగా వచ్చిన వ్యవసాయ భూమిని మ్యుటేషన్ చేయడం గురించిన ప్రొసీడింగ్ పత్రాలను ఫిర్యాదుదారునికి అప్పగించడానికి" అధికారికంగా సహాయం చేసేందుకు అతని నుండి రూ.12,000/- #లంచం డిమాండ్ చేసి తీసుకుంటూ తెలంగాణ #అనిశా అధికారులకు పట్టుబడిన సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ మండల తహశీల్దార్ వారి కార్యాలయంలోని డేటా ఎంట్రీ ఆపరేటర్ - కర్నాటి విజేత రెడ్డి.
ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా #లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి". అంతే కాకుండా వివిధ సామజిక మధ్యమాలయిన "వాట్సాప్ (9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్ సైట్ ( acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ #అనిశా ను సంప్రదించవచ్చును.
"ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడును.
పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-06-05 21:46:24
Readmore >
విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు
Posted On 2026-06-05 21:41:53
Readmore >
సుజాతనగర్‌లో అక్రమంగా పశువుల రవాణా చేస్తున్న వ్యక్తుల అరెస్ట్
Posted On 2026-06-05 21:27:15
Readmore >
500 మంది పోలీసుల మెరుపు దాడి.. ఉలిక్కిపడ్డ స్పా సెంటర్ల నిర్వాహకులు
Posted On 2026-06-05 20:42:30
Readmore >
దమ్మపేట ఎస్సై రాజేష్ ని మర్యాదపూర్వకంగా కలిసిన ఆటో డ్రైవర్స్ యూనియన్
Posted On 2026-06-05 20:16:20
Readmore >
ఆల్ ఇండియా పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో కాంస్య పతకం సాధించిన మహిళా కానిస్టేబుల్ సౌభాగ్యా కు ఎస్పీ అభినందనలు
Posted On 2026-06-05 20:14:05
Readmore >