| Daily భారత్
Logo




హెచ్ పీ గ్యాస్ బాధితులా నిరసనలు తహసీల్దార్ కీ పిర్యాదులు...

News

Posted on 2026-04-03 08:57:41

Share: Share


హెచ్ పీ గ్యాస్ బాధితులా నిరసనలు  తహసీల్దార్ కీ పిర్యాదులు...

డైలీ భారత్, తల్లాడ మండలం: మండల పట్టణ పలు గ్రామ ప్రాంతాల హెచ్ పీ గ్యాస్ లబ్ధిదారులకు ఉదయం నుండీ సాయంత్రం ఇప్పటీ వరకు గ్యాస్ బండలు యువ్యకుండా గేట్ తీయకుండా ఫోన్ చేసిన స్పందించకుండా తార్కనము చేస్తూ లబ్ధిదారులనూ ఇబ్బంది పెడుతున్నారు అంటూ స్థానిక మండల రెవిన్యూ అధికారికి పిర్యాదు చేసిన లబ్ధిదారులు...

పిర్యాదు అందిస్తూ కొందరు బాధితులు ఈ యాజమాన్యం కనీసం నీటి వసతి,నీడ పలు సౌకర్యలూ కల్పించడం లేదూ కే వై సి ఆన్ లైన్ చేయడం లేదూ 952 రూపాయలకూగాను 960 రూపాయలు అధికంగా తీసుకుంటున్నారు ఫోన్ చేసినా ఏమాత్రo స్పందించడం లేదూ అంటూ పాత్రికేయుల సమక్షంలో స్థానిక తహసీల్దార్ కీ పిర్యాదు చేస్తూ ఆవేదనలు వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో బాలిన్ని  రమేష్ బాబూ,యస్ కే ఖాసీం,గుగులోతు హరి,కోట నాగమ్మ,ఎక్కిరాల బాబూ,కర్ణమ్మా,మరియమ్మ, బేబీ,మరియు దేవమ్మ తదితరులు పాల్గొన్నారు.. 

Image 1

చలివేంద్ర కేంద్రాల ఏర్పాటు, నిర్వహణ సమస్యలపై వినతి

Posted On 2026-04-13 17:33:33

Readmore >
Image 1

జూలూరుపాడు తాసిల్దార్ కి వడ్లు మొక్క జొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని అఖిలభారత ఐక్య రైతు సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రం

Posted On 2026-04-13 17:32:13

Readmore >
Image 1

కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతుల సమస్యలపై భద్రాద్రి, కొత్తగూడెం జిల్లా జాయింట్ కలెక్టర్ మెమోరాండం

Posted On 2026-04-13 17:30:28

Readmore >
Image 1

పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి - రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు

Posted On 2026-04-13 17:28:31

Readmore >
Image 1

వివాహిత హత్య కేసులో ప్రియుడు అరెస్ట్

Posted On 2026-04-13 16:39:06

Readmore >
Image 1

Arrive Alive అవగాహన కార్యక్రమాలకు శ్రీకారం

Posted On 2026-04-13 16:25:36

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇల్లు నూతన గృహప్రవేశం కార్యక్రమానికి విచ్చేసిన టిపిసిసి స్టేట్ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి

Posted On 2026-04-13 16:20:40

Readmore >
Image 1

కామారెడ్డి లో భారీ దొంగతనం

Posted On 2026-04-13 16:18:09

Readmore >
Image 1

రిలే నిరాహార దీక్ష

Posted On 2026-04-13 16:16:21

Readmore >
Image 1

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో IQAC - FDP

Posted On 2026-04-13 16:09:23

Readmore >