| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

జక్కుల మల్లయ్యను పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

జక్కుల మల్లయ్యను పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

డైలీ భారత్, హుజూర్ నగర్:హుజూర్ నగర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు జక్కుల మల్లయ్య ఇటీవల పొలం వరం మీద కాలు జారి తొడ ఎముక ఫ్రాక్చర్‌ కాగా హుజూర్ నగర్ పట్టణానికి చెందిన స్వాతి ఆర్థోపెడిక్ సెంటరుకు చెందిన డాక్టర్ అనంతు శేఖర్ ఖమ్మం పట్టణంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో ఫ్రాక్చర్‌కు విజయవంతంగా సర్జరీ పూర్తి చేశారు. సర్జరీ అనంతరం హుజూర్ నగర్ స్వాతి ఆర్థోపెడిక్ సెంటర్లో చికిత్స తీసుకుంటున్న జక్కుల మల్లయ్యను ఆదివారం హుజూర్ నగర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పరామర్శించి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు ఆరోగ్య విషయంలో కొద్ది రోజులు విశ్రాంతి తీసుకొని త్వరగా కోలుకొని ప్రజా జీవితంలోకి రావాలని వారు ఆకాంక్షించారు

Previous గ్రామాభివృద్ధికి సర్పంచులు అహర్నిశలు కృషి చేయాలి : గ్రంథాలయ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి
Next ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మచిలీపట్నంలోని ఉషా క్లినిక్ ఆసుపత్రికి విచ్చేసిన మద్దిశెట్టి సామెలు కు ఘన స్వాగతం
ADVERTISEMENT