డైలీ భారత్, కామారెడ్డి: తాడ్వాయి మండలం లో యాసంగి లో దాదాపు 6556 ఎకరాల మొక్క జొన్న పంట సాగు, మరియు 1600 ఎకరాల జొన్న పంట సాగు ఉన్నందున పంట చేతికొచ్చినందున రైతులు దళారులకు అమ్మి క్వింటల్ కూ 1000 నష్టపోకుండా వెంటనే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులను ఆడుకోవాలని ఈరోజు AO కి మరియు PACS CEO కి రైతుల తరపున Pacs మాజీ చైర్మన్ కపిల్ రెడ్డి,BRS అధ్యక్షులు నర్సింలు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కార్యక్రమం లో సర్పంచ్ ఫోరమ్ అధ్యక్షులు మంగారెడ్డి సర్పంచ్ లు చంద్రారెడ్డి, తాజోద్దీన్, రంజిత్ రెడ్డి రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు
News
AO మరియు PACS CEO కి రైతుల తరఫున వినతి పత్రం అందజేసిన సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మంగారెడ్డి సర్పంచ్ చంద్ర రెడ్డి