| Daily భారత్
Logo




డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో సబ్బండ వర్గాలు పాల్గొని విజయవంతం చేయాలి: జిల్లా అధ్యక్షులు పూల.రవీందర్

News

Posted on 2026-04-10 10:29:28

Share: Share


డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో సబ్బండ వర్గాలు పాల్గొని విజయవంతం చేయాలి:  జిల్లా అధ్యక్షులు పూల.రవీందర్

మాల మహానాడు ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల కరపత్రం ఆవిష్కరించిన మాల మహానాడు జిల్లా అధ్యక్షులు పూల.రవీందర్       

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని హెడ్ ఆఫీస్ ఎస్సీ,ఎస్టీ సింగరేణి ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆఫీసు లో సమావేశమైన మాలమహానాడు నాయకులు ఈ నెల 14న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా భద్రాచలంలో మాల మహానాడు జిల్లా ప్రధాన కార్యదర్శి అల్లాడి.పాల్ రాజ్  ఆధ్వర్యంలో  డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో సబ్బండ వర్గాలు పాల్గొని విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్షులు పూల.రవీందర్  కరపత్రం ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ మాల మహానాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు పూల.రవీందర్ మాట్లాడుతూ ఈనెల 14న ప్రపంచ మేధావి భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మాల మహానాడు ఆధ్వర్యంలో భద్రాచలంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద జయంతి ఉత్సవాలు జిల్లా ప్రధాన కార్యదర్శి అల్లాడి. పాల్రాజు ఆధ్వర్యంలో నిర్వహించడం ఈ కార్యక్రమానికి జాతీయ అధ్యక్షులు ఎర్రమల. రాములు ముఖ్యఅతిథిగా పాల్గొంటారని తెలిపారు అన్నదాన కార్యక్రమం మరియు వస్త్ర దాన కార్యక్రమాలు నిర్వహించబడనని కావున జిల్లాలో ఉన్నటువంటి సబ్బండ వర్గాల ఆశేష జనవాహిని పాల్గొనిఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునివ్వడం జరిగింది.

ఈ కార్యక్రమంలో మాల మహానాడు జిల్లా నాయకులు పగిడిపల్లి. శ్రీకాంత్, పి.ఎన్. మూర్తి,సొల్లు.రవికిరణ్, వాడపల్లి.రమేష్, బూరుగు.సతీష్, గంధం. కల్పన, రౌతు.నిరంజన్, కార్తీక్ తదితర మాల మహానాడు నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Image 1

170 నిమిషాల్లో చరిత్ర... అగ్గిపెట్టెలో ఇమిడిన సిరిసిల్ల చీర

Posted On 2026-08-03 18:44:40

Readmore >
Image 1

వివాహేతర సంబంధం కోసం భార్యను చంపి నదిలో విసిరేసిన భర్త, ప్రియురాలి అరెస్ట్

Posted On 2026-08-03 16:58:20

Readmore >
Image 1

వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ

Posted On 2026-08-03 14:31:13

Readmore >
Image 1

చంద్రంపేట ఉన్నత పాఠశాలలో అత్యంత వైభవంగా బోనాల పండుగ

Posted On 2026-08-03 14:16:26

Readmore >
Image 1

హైదరాబాద్‌లో టీఆర్‌ఎస్ "సామాజిక న్యాయ తెలంగాణ – సంకల్ప సభ"

Posted On 2026-08-03 14:09:30

Readmore >
Image 1

చిట్టీల పేరుతో ఐదు కోట్ల రూపాయలు ముంచి పరార్

Posted On 2026-08-03 05:58:15

Readmore >
Image 1

60 వేలు ఇచ్చి వివాహం చేసు కున్నాడు...తెల్లారే సరికి పెట్టె బేడా సర్దుకుని ఊడయించిన నవవధువు

Posted On 2026-08-03 05:55:39

Readmore >
Image 1

ప్రతి ఇంట్లో తెలిసి ఉండాల్సిన 25 ముఖ్యమైన మందులు – ఉపయోగాలు, జాగ్రత్తలు

Posted On 2026-08-03 05:54:41

Readmore >
Image 1

అంగరంగ వైభవంగా పాపకొల్లు గ్రామంలో ఆషాడ మాస బోనాల పండుగ కార్యక్రమం

Posted On 2026-08-03 05:49:18

Readmore >
Image 1

బిజెపి నాయకత్వంపై నమ్మకంతో పనిచేస్తా... రమేష్ యాదవ్

Posted On 2026-08-02 15:18:04

Readmore >