Posted on 2025-12-25 19:03:30
డైలీ భారత్ న్యూస్, హుజూర్ నగర్:హుజూర్ నగర్ నియోజకవర్గ దళిత మోర్చా అధ్యక్షుడు మేళ్లచెరువు లక్ష్మణ ఆధ్వర్యంలో అటల్ బిహారి వాజ్పేయి 101 సంవత్సరాల జయంతి వేడుకలు మాజీ శాసన సభ్యుడు శానంపూడి సైదిరెడ్డి ఇంట్లో జరిగాయి. దళిత మోర్చాఅధ్యక్షుడు మాట్లాడుతూ పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత అటల్ బిహారి వాజ్పేయి డిసెంబర్ 25 1924 సంవత్సరంలో బటేశ్వరి గ్రామంలో ఆగ్రా జిల్లా ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో జన్మించినాడు. నేటికీ 101 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా వాజ్పేయి జన్మదిన కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఆయన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు అటల్ బిహారీ వాజ్పేయి భారతీయ కవి రచయిత రాజనీతి శాస్త్రజ్ఞుడు భారత దేశ ప్రధానమంత్రి, భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరై పార్లమెంటులో అత్యధిక కాలం ఎంపీగా పనిచేసిన ఘనత అటల్ బిహారీ వాజ్పేయిదే అని కోనియాడారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు కంటి నాగరాజు, పట్టణ ప్రధాన కార్యదర్శి గుండా గోపి పట్టణ నాయకులు కొప్పెర సాయి, పిల్లి నగేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డి ఎమ్మెల్యే సహకారంతో ఎంజిఎన్ఆర్ ఈజీఎస్ కింద పది లక్షల విలువగల సీసీ రోడ్లు మంజూరు
Posted On 2026-04-11 10:47:57
Readmore >
సిరిసిల్ల కలెక్టరేట్ బైపాస్ రోడ్డులో రూ. 2.81 కోట్లతో కొత్త 33/11 కేవీ సబ్‌స్టేషన్ మంజూరు
Posted On 2026-04-11 08:51:32
Readmore >
గంజాయి సేవిస్తున్న ముగ్గురు వ్యక్తుల అరెస్ట్, డీ-అడిక్షన్ సెంటర్‌కు తరలింపు
Posted On 2026-04-10 21:55:23
Readmore >
సెల్ టవర్ బ్యాటరీల చోరీలకు పాల్పడతున్న అంతర్ రాష్ట్ర ముఠా అరెస్టు
Posted On 2026-04-10 21:17:45
Readmore >
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరికితే వాహనం సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదు
Posted On 2026-04-10 21:16:25
Readmore >
అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న రెండు టాక్టర్లు పట్టుకున్న చండ్రుగొండ పోలీసులు
Posted On 2026-04-10 20:50:16
Readmore >