Posted on 2025-12-25 19:00:32
డైలీ భారత్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పాపకొల్లు గ్రామానికి చెందిన రామిశెట్టి వీరయ్య కళావతి దంపతుల పెద్ద కుమారుడు రామిశెట్టి వంశీ కళ్యాణి దంపతుల కుమార్తె రుద్విక మహబూబాద్ జిల్లా కొరివి మండలం కొరివి వీరభద్ర స్వామి ఆలయం దర్శించుకున్నారు. అక్కడ రుద్విక పుట్టేవెంట్రుకల కార్యక్రమం ముగింపు చేసుకొని అనంతరం స్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకొని బోనం సమర్పించి తేనేటివిందు కార్యక్రమంలో బంధుమిత్రుల సమేతంగా పాల్గొన్నారు.
గిరిజన ప్రాంతాల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించడం గర్వకారణం : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-04-11 16:20:14
Readmore >
అడిక్షన్ కౌన్సిలింగ్ సెంటర్‌ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ అంకిత్
Posted On 2026-04-11 16:14:19
Readmore >
మహాత్మా జ్యోతిబా పూలె జయంతి ఉత్సవాలలో -టిఎన్జీవోస్ కామారెడ్డి జిల్లా శాఖ
Posted On 2026-04-11 16:12:01
Readmore >
కామారెడ్డి ఎమ్మెల్యే సహకారంతో ఎంజిఎన్ఆర్ ఈజీఎస్ కింద పది లక్షల విలువగల సీసీ రోడ్లు మంజూరు
Posted On 2026-04-11 10:47:57
Readmore >
సిరిసిల్ల కలెక్టరేట్ బైపాస్ రోడ్డులో రూ. 2.81 కోట్లతో కొత్త 33/11 కేవీ సబ్‌స్టేషన్ మంజూరు
Posted On 2026-04-11 08:51:32
Readmore >