| Daily భారత్
Logo




డీసీఎం వ్యాన్ బీభత్సం... ట్రాఫిక్ కానిస్టేబుల్ మృతి

News

Posted on 2025-12-23 20:53:51

Share: Share


డీసీఎం వ్యాన్ బీభత్సం...  ట్రాఫిక్ కానిస్టేబుల్ మృతి

డైలీ భారత్ న్యూస్, రంగారెడ్డి:రంగారెడ్డి జిల్లా రాజేందర్​ నగర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని అత్తాపూర్​ ఓ డీసీఎం బీభత్సం సృష్టించింది. మంగళవారం ఉప్పరపల్లి మెట్రో పిల్లర్​ 191 సమీపంలో పోలీసులపైకి డీసీఎం వ్యాన్​ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ట్రాఫిక్​ కానిస్టేబుల్​ మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. టౌలీచౌకీ ట్రాఫిక్​ పోలీస్​ స్టేషన్​ లో విధులు నిర్వహిస్తున్న అబ్దుల్​ సత్తార్​ అనే కానిస్టేబుల్ స్పాట్ లోనే చనిపోయారు. డ్యూటీ ముగించుకుని మెహిదీపట్నం నుంచి అత్తాపూర్​ కు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు సమాచారం. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు

Image 1

రోడ్డు భద్రత – సురక్షితమైన ప్రయాణం ప్రతి ఒక్కరి బాధ్యత

Posted On 2026-04-13 21:08:28

Readmore >
Image 1

విద్యుదాఘాతంతో బాలికకు తీవ్ర గాయాలు

Posted On 2026-04-13 20:45:38

Readmore >
Image 1

నిషేధిత ఆల్ప్రాజోలామ్ అక్రమ రవాణా భగ్నం – 101 గ్రాముల స్వాధీనం

Posted On 2026-04-13 20:40:46

Readmore >
Image 1

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలు సమాజంలో ప్రతి ఒక్కరికీ మార్గదర్శకం కావాలి : దోర్నాల ప్రవీణ్ కుమార్

Posted On 2026-04-13 20:38:38

Readmore >
Image 1

దివి నుంచి భువికి దిగివచ్చిన దేవకన్య - మగువ

Posted On 2026-04-13 20:37:19

Readmore >
Image 1

దోస్త్ 2026 నోటిఫికేషన్ విడుదల..

Posted On 2026-04-13 20:04:47

Readmore >
Image 1

రోడ్డు భద్రత – సురక్షితమైన ప్రయాణం ప్రతి ఒక్కరి బాధ్యత : డిఎస్పీ నాగేంద్రచారి

Posted On 2026-04-13 19:58:53

Readmore >
Image 1

ఒంటరి మహిళపై దాడి చేసి బంగారం దోపిడీ

Posted On 2026-04-13 19:14:12

Readmore >
Image 1

ఎస్.ఆర్ నగర్ పోలీసుల కృషి.... పోక్సో కేసులో నిందితుడికి జీవిత ఖైదు

Posted On 2026-04-13 19:09:44

Readmore >
Image 1

చలివేంద్ర కేంద్రాల ఏర్పాటు, నిర్వహణ సమస్యలపై వినతి

Posted On 2026-04-13 17:33:33

Readmore >