| Daily భారత్
Logo




డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలు సమాజంలో ప్రతి ఒక్కరికీ మార్గదర్శకం కావాలి : దోర్నాల ప్రవీణ్ కుమార్

News

Posted on 2026-04-13 20:38:38

Share: Share


డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలు సమాజంలో ప్రతి ఒక్కరికీ మార్గదర్శకం కావాలి : దోర్నాల ప్రవీణ్ కుమార్

డైలీ భారత్, కామారెడ్డి: “రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్  ఆశయాలు సమాజంలో ప్రతి ఒక్కరికీ మార్గదర్శకం కావాలి. అని  దోర్నాల  ప్రవీణ్  కుమార్ మాట్లాడుతూ  సమానత్వం, సౌభ్రాతృత్వం, స్వేచ్ఛ అనే విలువలను ప్రతిష్ఠించారు. సమాజంలో కుల వివక్ష నిర్మూలనకు, నిచ్చెన మెట్ల వ్యవస్థ రద్దుకు ఆయన చేసిన కృషి అపారమైనది. విద్య లేకపోవడం సమాజ వెనుకబడటానికి ప్రధాన కారణమని గుర్తించిన అంబేద్కర్  ప్రతి ఒక్కరికీ విద్య అందాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగం ద్వారా అందరికీ సమాన హక్కులు, ఓటు హక్కు కల్పించడంలో ఆయన పాత్ర చారిత్రాత్మకం, మహిళలకు సమాన హక్కులు కల్పించేందుకు కూడా ఆయన నిరంతరం పోరాటం చేశారు. అంబేద్కర్  ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టినప్పుడే సమాజంలో నిజమైన సమానత్వం సాధ్యమవుతుంది ఆయన పేర్కొన్నారు.

Image 1

ట్రాఫిక్ రూల్స్ పై ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవాలి : జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా

Posted On 2026-04-13 21:33:35

Readmore >
Image 1

రోడ్డు భద్రత – సురక్షితమైన ప్రయాణం ప్రతి ఒక్కరి బాధ్యత

Posted On 2026-04-13 21:08:28

Readmore >
Image 1

విద్యుదాఘాతంతో బాలికకు తీవ్ర గాయాలు

Posted On 2026-04-13 20:45:38

Readmore >
Image 1

నిషేధిత ఆల్ప్రాజోలామ్ అక్రమ రవాణా భగ్నం – 101 గ్రాముల స్వాధీనం

Posted On 2026-04-13 20:40:46

Readmore >
Image 1

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలు సమాజంలో ప్రతి ఒక్కరికీ మార్గదర్శకం కావాలి : దోర్నాల ప్రవీణ్ కుమార్

Posted On 2026-04-13 20:38:38

Readmore >
Image 1

దివి నుంచి భువికి దిగివచ్చిన దేవకన్య - మగువ

Posted On 2026-04-13 20:37:19

Readmore >
Image 1

దోస్త్ 2026 నోటిఫికేషన్ విడుదల..

Posted On 2026-04-13 20:04:47

Readmore >
Image 1

రోడ్డు భద్రత – సురక్షితమైన ప్రయాణం ప్రతి ఒక్కరి బాధ్యత : డిఎస్పీ నాగేంద్రచారి

Posted On 2026-04-13 19:58:53

Readmore >
Image 1

ఒంటరి మహిళపై దాడి చేసి బంగారం దోపిడీ

Posted On 2026-04-13 19:14:12

Readmore >
Image 1

ఎస్.ఆర్ నగర్ పోలీసుల కృషి.... పోక్సో కేసులో నిందితుడికి జీవిత ఖైదు

Posted On 2026-04-13 19:09:44

Readmore >