| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

జి 20 సమావేశ వేదిక ముందు ప్రత్యేక ఆకర్షణగా మారిన నటరాజ ప్రతిమ

జి 20 సమావేశ వేదిక ముందు ప్రత్యేక ఆకర్షణగా మారిన నటరాజ ప్రతిమ

డైలీ భారత్: 20 అడుగుల పొడవు,18 టన్నుల బరువు ఉన్న ఈ నటరాజ విగ్రహం భారతీయతకు, భారత సంప్రదాయానికి, సంస్కృతికి ప్రతిబింబంగా నిలుస్తుందన్న ప్రధాని మోడీ...

దేశ విదేశాల ప్రతినిధులు హాజరు కానున్న జి 20 సమావేశాలు భారత మండపంలో జరగనున్నాయి.     

ఈ విగ్రహాన్ని తమిళనాడు కు చెందిన శిల్పి రాధాకృష్ణన్ 7 నెలల వ్యవధిలోనే తీర్చిదిద్దడం విశేషం...

Previous పెంపుడు కుక్క కరిచి బాలుడు మృతి
Next గంజాయి తాగుతున్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్ : 150 గ్రాముల గంజాయి స్వాధీనం
ADVERTISEMENT