Posted on 2024-09-11 12:09:38
డైలీ భారత్, చేగుంట: మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలోని చేగుంట పట్టణం లో పుర్ర ఆగం భార్య ఇటీవల మరణించిన విషయం తెలుసుకొన్నా చేగుంట పట్టణ తాజా మాజీ సర్పంచ్, సర్పంచుల ఫోరం అధ్యక్షులు మంచికట్ల శ్రీనివాస్ చేతుల మీదుగా కుటుంబానికి 5000, రు ఆర్థిక సాయం చేయడం జరిగింది.
మరియూ చేగుంట పట్టణ పారిశుద్ధ్య కార్మికుడు రామచందర్ మరణించిన విషయం తెలుసుకొని వారి కుటుంబానికి 50 కిలోల బియ్యంతో పాటు 3,000 రూపాయలు ఆర్థిక సాయం చేసిన చేగుంట మండల తాజా మాజీ సర్పంచ్ ఫోరం అధ్యక్షులు మంచికట్ల శ్రీనివాస్ ఆర్థిక సహాయం చేయడం జరిగిందని తెలిపారు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు
రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి ని మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-04-13 22:31:22
Readmore >
ట్రాఫిక్ రూల్స్ పై ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవాలి : జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా
Posted On 2026-04-13 21:33:35
Readmore >
నిషేధిత ఆల్ప్రాజోలామ్ అక్రమ రవాణా భగ్నం – 101 గ్రాముల స్వాధీనం
Posted On 2026-04-13 20:40:46
Readmore >
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలు సమాజంలో ప్రతి ఒక్కరికీ మార్గదర్శకం కావాలి : దోర్నాల ప్రవీణ్ కుమార్
Posted On 2026-04-13 20:38:38
Readmore >
రోడ్డు భద్రత – సురక్షితమైన ప్రయాణం ప్రతి ఒక్కరి బాధ్యత : డిఎస్పీ నాగేంద్రచారి
Posted On 2026-04-13 19:58:53
Readmore >