| Daily భారత్
Logo




బిజెపి పార్టీలో చేరిన సుమారు 100 మంది కాంగ్రెస్ పార్టీ మరియు బిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు ప్రతినిధులు

News

Posted on 2026-04-20 13:41:10

Share: Share


బిజెపి పార్టీలో చేరిన సుమారు 100 మంది కాంగ్రెస్ పార్టీ మరియు బిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు ప్రతినిధులు

డైలీ భారత్, కామారెడ్డి :  రాజంపేట మండల్ బసనాపల్లి గ్రామంలో రాజంపేట్ మండల వివిధ గ్రామస్తులు బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డా. పైడి ఎల్లారెడ్డి మరియు బిజెపి జిల్లా అధ్యక్షులు నీలం చిన్న రాజులు ఆధ్వర్యంలో కాంగ్రెస్ మరియు బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు బిజెపి పార్టీలో చేరారు.

బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు  డా.పైడి ఎల్లారెడ్డి గారు బిజెపి కండువా కప్పి పార్టీలో చేర్చుకోవడం జరిగింది.

బిజెపి పార్టీ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల పట్ల హిందూ ధర్మం సంరక్షణ కోసం పాటు పడుతున్న పార్టీలోకి రావడం పట్ల బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పైడి ఎల్లారెడ్డి గారు హర్షం వ్యక్తం చేశారు.

ఈ యువ నాయకులు పార్టీ లోకి రావడం బిజెపి పార్టీ బలోపేతం అవుతుందన్నారు. రాబోయే ఎంపీటీసీ,

జడ్పిటిసి ఎన్నికల్లో బిజెపి జెండా ఎగరవేస్తామని దీమా వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో పైడి ఎల్లారెడ్డి గారితో పాటు కామారెడ్డి జిల్లా అధ్యక్షులు నీలం చిన్న రాజులు ,జిల్లా ప్రధాన కార్యదర్శి రవీంద్ర రావు , రాజంపేట మండల అధ్యక్షుడు సంపత్ రెడ్డి , లింగంపేట్ మండల అధ్యక్షులు క్రాంతి కుమార్ , తాడువాయి మండల అధ్యక్షులు సంతోష్ రెడ్డి, ఎల్లారెడ్డి రూరల్ అధ్యక్షులు నర్సింములు , బిజెపి జిల్లా నాయకులు గంగారెడ్డి , జిల్లా కిషన్ మోర్చ భాస్కర్ రెడ్డి , మాజీ ఎంపీపీ యోగా రామ్ రెడ్డి, మరియు బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు.

Image 1

ప్రియుడు ను "కొత్త స్టైల్ ప్రపోజ్" పేరుతో కుర్చీకి కట్టేసి సజీవదహనం చేసిన ప్రియురాలు

Posted On 2026-04-22 12:20:38

Readmore >
Image 1

లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ప్రైవేటు డ్రైవర్లతో నడిపిస్తుండగా ప్రమాదం

Posted On 2026-04-22 10:42:24

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన మహిళ సీఐ మరియు ఎస్ఐ

Posted On 2026-04-22 07:35:51

Readmore >
Image 1

జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది – అక్రమ పేకాటపై పోలీసుల ఉక్కుపాదం

Posted On 2026-04-21 19:56:02

Readmore >
Image 1

జనగణన 2027 – స్వీయ ఎన్యూమరేషన్ లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనండి

Posted On 2026-04-21 19:53:11

Readmore >
Image 1

సంతలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్

Posted On 2026-04-21 18:31:56

Readmore >
Image 1

జిల్లాలో ఒకే రోజు 58 మందికి కోర్టు శిక్షలు

Posted On 2026-04-21 18:28:04

Readmore >
Image 1

హాస్టల్ విద్యార్థుల సమస్యలపై ఏబీవీపీ ఆందోళన

Posted On 2026-04-21 18:25:47

Readmore >
Image 1

బాధ్యతాయుతంగా జనగణన పూర్తి చేయాలి : సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-04-21 17:08:06

Readmore >
Image 1

ఐవిఎఫ్ మరియు కామారెడ్డి రక్తదాతల సమూహ సేవలు అభినందనీయం

Posted On 2026-04-21 17:02:20

Readmore >