| Daily భారత్
Logo




సంతలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్

News

Posted on 2026-04-21 18:31:56

Share: Share


సంతలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్

 సంతలో ఏర్పాటు చేసిన షాప్ ల దగ్గర నుంచి బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న సంత పాటదారుడు 

డబ్బులు కావాలి సరే.. సంత కనీస సౌకర్యాలు ఎవరు ఏర్పాటు చేస్తారు...

డైలీ భారత్, దమ్మపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట సంతను సందర్శించిన బిజెపి నాయకులు తంబళ్ల రవి,వారు మాట్లాడుతూ వ్యాపారస్తులు ఎండకు ఎండుతూ,వానకు తడుస్తూ వ్యాపారాలు చేయాల్సి వస్తుందని సంతపాడిన నిర్వాహకులు సంతను గాలికి వదిలేశారు...డబ్బులు విషయంలో అయితే ముక్క పిండి డబ్బులు వసూలు చేస్తున్నారు కనీసం మంచినీళ్లు కూడా ఏర్పాటు చేయలేని స్థితిలో పంచాయితీ వారు సంత పాట దారులు ఉన్నారు ఇప్పటికైన సంబంధిత అధికారులు స్పందించి కనీసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని బిజెపి పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం అని తెలిపారు,ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు పసుమర్తి పుల్లారావు ,బీజేపీ SC మోర్చా మండల అధ్యక్షులు సొరకాయల సీతారాములు తదితరులు పాల్గొన్నారు.

Image 1

ప్రియుడు ను "కొత్త స్టైల్ ప్రపోజ్" పేరుతో కుర్చీకి కట్టేసి సజీవదహనం చేసిన ప్రియురాలు

Posted On 2026-04-22 12:20:38

Readmore >
Image 1

లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ప్రైవేటు డ్రైవర్లతో నడిపిస్తుండగా ప్రమాదం

Posted On 2026-04-22 10:42:24

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన మహిళ సీఐ మరియు ఎస్ఐ

Posted On 2026-04-22 07:35:51

Readmore >
Image 1

జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది – అక్రమ పేకాటపై పోలీసుల ఉక్కుపాదం

Posted On 2026-04-21 19:56:02

Readmore >
Image 1

జనగణన 2027 – స్వీయ ఎన్యూమరేషన్ లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనండి

Posted On 2026-04-21 19:53:11

Readmore >
Image 1

సంతలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్

Posted On 2026-04-21 18:31:56

Readmore >
Image 1

జిల్లాలో ఒకే రోజు 58 మందికి కోర్టు శిక్షలు

Posted On 2026-04-21 18:28:04

Readmore >
Image 1

హాస్టల్ విద్యార్థుల సమస్యలపై ఏబీవీపీ ఆందోళన

Posted On 2026-04-21 18:25:47

Readmore >
Image 1

బాధ్యతాయుతంగా జనగణన పూర్తి చేయాలి : సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-04-21 17:08:06

Readmore >
Image 1

ఐవిఎఫ్ మరియు కామారెడ్డి రక్తదాతల సమూహ సేవలు అభినందనీయం

Posted On 2026-04-21 17:02:20

Readmore >