| Daily భారత్
Logo




మేనిఫెస్టోలోని హామీలను నెరవేర్చాలి

News

Posted on 2026-04-17 17:40:05

Share: Share


మేనిఫెస్టోలోని హామీలను నెరవేర్చాలి

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: టీజీఇ జాక్ పిలుపు మేరకు నేడు మండల జిల్లా కేంద్రాలలో కలెక్టరేట్ల వద్ద మరియు తాసిల్దార్ ఆఫీస్ ల ఎదుట నిరసన కార్యక్రమాన్ని  నిర్వహించడం జరిగింది అని కన్వీనర్ తాసిల్దార్ మారుతి రెడ్డి చైర్మన్ బోయన్న గారి నారాయణ టిఆర్టిఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి లు తెలియచేసారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మ్యానుఫెస్టోలో తెలిపిన హామీలన్నింటినీ నెరవేర్చాలని ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని తెలిపారు ప్రభుత్వము వచ్చి రెండున్నర సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఏ ఒక్క హామీ నెరవేర్చకపోవడం శోచనీయమన్నారు ఇప్పటికైనా వెన్వెంటనే స్పందించి 51% తోటి పిఆర్సి అమలు చేయాలి సిపిఎస్ రద్దుచేసి ఓ పి ఎస్ ని అమలు చేయాలి పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించుటకు ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు ఇట్టి కార్యక్రమంలో  పెద్ద మొత్తంలో టీచర్లు, ఉద్యోగులు, పెన్షనర్లు పాల్గొన్నారు

Image 1

హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం

Posted On 2026-04-20 12:27:52

Readmore >
Image 1

డీలిమిటేషన్ పేరుతో మోసాలు… అప్రమత్తంగా ఉండండి!

Posted On 2026-04-20 10:48:31

Readmore >
Image 1

ఆర్టీసీని వెంటనే ప్రభుత్వంలో విలీనం చేయాలి

Posted On 2026-04-20 10:34:12

Readmore >
Image 1

ఖమ్మం ప్లీనరీకి బయలుదేరి వెళ్లిన చండ్రుగొండ బిఆర్ఎస్ శ్రేణులు

Posted On 2026-04-20 10:30:56

Readmore >
Image 1

MMTS రైళ్ళల్లో ఫ్రీ జర్నీ అంశాన్ని కొట్టిపారేసిన దక్షిణ మధ్య రైల్వే

Posted On 2026-04-20 07:46:07

Readmore >
Image 1

స్కూల్ పరిసరాల్లో సిగరెట్, గుట్కా నిషేధం

Posted On 2026-04-19 22:26:42

Readmore >
Image 1

పీసా అమలు ఎక్కడ.?

Posted On 2026-04-19 22:25:03

Readmore >
Image 1

శ్రీ ఇందు ఇంజనీరింగ్ కళాశాలలో దారుణం.... హల్ టికెట్ ఇవ్వకపోవడంతో విద్యార్థి ఆత్మహత్య

Posted On 2026-04-19 22:22:58

Readmore >
Image 1

ఆధార్ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. 5 నెలలు ఫ్రీ

Posted On 2026-04-19 22:21:17

Readmore >
Image 1

మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న తంబళ్ల రవి

Posted On 2026-04-19 14:12:55

Readmore >