| Daily భారత్
Logo




ఖమ్మం ప్లీనరీకి బయలుదేరి వెళ్లిన చండ్రుగొండ బిఆర్ఎస్ శ్రేణులు

News

Posted on 2026-04-20 10:30:56

Share: Share


ఖమ్మం ప్లీనరీకి బయలుదేరి వెళ్లిన చండ్రుగొండ బిఆర్ఎస్ శ్రేణులు

డైలీ భారత్, ఖమ్మం: ఖమ్మం పట్టణంలో జరుగుతున్న బిఆర్ఎస్ పార్టీ మినీ ప్లీనరీ సమావేశానికి చండ్రుగొండ మండలం బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ధారా వెంకటేశ్వరరావు అధ్యక్షతన ఖమ్మం తరలి వెళ్లిన బిఆర్ఎస్ నాయకులు ...ఖమ్మం తరలి వెళ్లిన వారిలో తుంగారం సర్పంచ్ గుగులోత్ ప్రవీణ్ ప్రకాష్ నాయక్, జిల్లా నాయకులు గుంపెన సొసైటీ మాజీ చైర్మన్ మేడ మోహన్ రావు, భూపతి రమేష్, ఎస్టీ సెల్ మండల ప్రధాన కార్యదర్శి కేలోత్ శ్రీనివాస్ నాయక్, బెండలపాడు మాజీ సర్పంచ్ పూసం వెంకటేశ్వర్లు ఉపసర్పంచ్ బానోతు బాలు, మండల యువజన ప్రధాన కార్యదర్శి పోశం హనుమంతురావు, జిల్లా బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, భూపతి శ్రీనివాసరావు, ఎస్టీ సెల్ నాయకులు లావుడియా రమేష్ నాయక్, ఆదివాసి జిల్లా నాయకులు పద్దం వెంకటేష్, గాలం రవి, బుక్య బద్రు వార్డు నెంబర్, తదితరులు పాల్గొన్నారు.

Image 1

హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం

Posted On 2026-04-20 12:27:52

Readmore >
Image 1

డీలిమిటేషన్ పేరుతో మోసాలు… అప్రమత్తంగా ఉండండి!

Posted On 2026-04-20 10:48:31

Readmore >
Image 1

ఆర్టీసీని వెంటనే ప్రభుత్వంలో విలీనం చేయాలి

Posted On 2026-04-20 10:34:12

Readmore >
Image 1

ఖమ్మం ప్లీనరీకి బయలుదేరి వెళ్లిన చండ్రుగొండ బిఆర్ఎస్ శ్రేణులు

Posted On 2026-04-20 10:30:56

Readmore >
Image 1

MMTS రైళ్ళల్లో ఫ్రీ జర్నీ అంశాన్ని కొట్టిపారేసిన దక్షిణ మధ్య రైల్వే

Posted On 2026-04-20 07:46:07

Readmore >
Image 1

స్కూల్ పరిసరాల్లో సిగరెట్, గుట్కా నిషేధం

Posted On 2026-04-19 22:26:42

Readmore >
Image 1

పీసా అమలు ఎక్కడ.?

Posted On 2026-04-19 22:25:03

Readmore >
Image 1

శ్రీ ఇందు ఇంజనీరింగ్ కళాశాలలో దారుణం.... హల్ టికెట్ ఇవ్వకపోవడంతో విద్యార్థి ఆత్మహత్య

Posted On 2026-04-19 22:22:58

Readmore >
Image 1

ఆధార్ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. 5 నెలలు ఫ్రీ

Posted On 2026-04-19 22:21:17

Readmore >
Image 1

మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న తంబళ్ల రవి

Posted On 2026-04-19 14:12:55

Readmore >