Posted on 2026-04-20 10:34:12
సమ్మె పోస్టర్ ఆవిష్కరించిన ఆర్టీసి మహిళా ఉద్యోగులు, డిపో ఉద్యోగులు
డైలీ భారత్, సిరిసిల్ల: సిరిసిల్ల బస్ డిపో ఆధ్వర్యంలో సోమవారం రాష్ట్ర జేఏసీ కమిటీ పిలుపు మేరకు ఆర్టీసీని వెంటనే ప్రభుత్వంలో విలీనం చేయాలని, తదితర డిమాండ్ లతో డిపో ముందు మహిళ ఉద్యోగులు, డిపో ఉద్యోగులు నిరసన కార్యక్రమం నిర్వహించి, అనంతరం సమ్మె పోస్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ రాష్ట్ర కమిటీ సభ్యులు జీపీ సింగ్, జిల్లా కమిటీ సభ్యులు ఏపీ రావు, డిపో జేఏసీ కమిటీ చేర్మెన్ సి ఏచ్. బాణయ్య, వైస్ చైర్మన్ లు జెఎస్ఎన్ రావు, బి.శ్రీనివాస్ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. కార్యక్రమంలో సిరిసిల్ల డిపో మహిళా జేఏసీ కన్వీనర్లు, సునీత, కరుణ, ఉమా, నిర్మల, రోజరాణి, కాళేశ్వరి, పద్మ, త్రివేణి, స్వప్న,శ్వేత, తదితరులు పాల్గొన్నారు.
ఖమ్మం ప్లీనరీకి బయలుదేరి వెళ్లిన చండ్రుగొండ బిఆర్ఎస్ శ్రేణులు
Posted On 2026-04-20 10:30:56
Readmore >
MMTS రైళ్ళల్లో ఫ్రీ జర్నీ అంశాన్ని కొట్టిపారేసిన దక్షిణ మధ్య రైల్వే
Posted On 2026-04-20 07:46:07
Readmore >
శ్రీ ఇందు ఇంజనీరింగ్ కళాశాలలో దారుణం.... హల్ టికెట్ ఇవ్వకపోవడంతో విద్యార్థి ఆత్మహత్య
Posted On 2026-04-19 22:22:58
Readmore >