Posted on 2026-04-03 08:51:28
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం
భక్త ఆంజనేయస్వామి ఆలయం, వెంగన్నపాలెం.
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: హనుమాన్ భక్తులు దీపాన్ని వెలిగించి కొబ్బరికాయలు కొట్టి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి జూలూరుపాడు మండలంలోని వెంగన్నపాలెం గ్రామంనుండి , ప్రారంభమై రామచంద్రాపురం, గాంధీ నగర్ , అనంతరం ముద్దుల గూడెం, చెంబులగూడెం, కాకర్ల, పడమటి నర్సాపురం రామాలయం, బేతలపాడు, బచ్చల కోయగూడెం, పాపకొల్లు, పలుగ్రామాల్లో హనుమాన్ టెంపుల్ లో దీపం వెలిగించే కార్యక్రమాన్ని చేపట్టినారు , రామలక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ బైక్ ర్యాలీ నిర్వహించారు గ్రామాల్లో ఉన్న హనుమాన్ ఆలయంలో దీపం వెలిగించే కార్యక్రమం. చేపట్టినారు ఈ రామభక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
ఎస్.ఆర్ నగర్ పోలీసుల కృషి.... పోక్సో కేసులో నిందితుడికి జీవిత ఖైదు
Posted On 2026-04-13 19:09:44
Readmore >
జూలూరుపాడు తాసిల్దార్ కి వడ్లు మొక్క జొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని అఖిలభారత ఐక్య రైతు సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రం
Posted On 2026-04-13 17:32:13
Readmore >
కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతుల సమస్యలపై భద్రాద్రి, కొత్తగూడెం జిల్లా జాయింట్ కలెక్టర్ మెమోరాండం
Posted On 2026-04-13 17:30:28
Readmore >
పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి - రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు
Posted On 2026-04-13 17:28:31
Readmore >
ఇందిరమ్మ ఇల్లు నూతన గృహప్రవేశం కార్యక్రమానికి విచ్చేసిన టిపిసిసి స్టేట్ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-04-13 16:20:40
Readmore >