| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

సిరిసిల్ల : రవాణా శాఖ కార్యాలయంలో చలివేంద్రం ఏర్పాటు

సిరిసిల్ల : రవాణా శాఖ కార్యాలయంలో చలివేంద్రం ఏర్పాటు

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని రవాణా శాఖ కార్యాలయంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా వివిధ గ్రామాల నుంచి ఆర్టీఏ కార్యాలయానికి పనుల కోసం వచ్చే ప్రజల కోసం వేసవి సందర్భంగా చలివేంద్రం ఏర్పాటు చేసినట్లు జిల్లా రవాణా శాఖ అధికారి లక్ష్మణ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సహాయక మోటార్ వాహనాల తనిఖీ అధికారి పృథ్వి రాజ్ వర్మ, సీనియర్ అసిస్టెంట్ కల్పన, జూనియర్ అసిస్టెంట్ శ్రావణి, సిబ్బంది పాల్గొన్నారు.


Previous ఆదరించి ఆదుకోండి.. మా బాబుని బ్రతికించండి.. కథనానికి స్పందించిన SP నరసింహ IPS
Next వేసవి వడగాలుల నష్టాల నియంత్రణకు చర్యలు : కలెక్టర్ గరిమ అగ్రవాల్
ADVERTISEMENT