| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

నేత్రదానం చేసి ఇద్దరికి చూపునిచ్చిన జర్నలిస్ట్ క్రాంతి

నేత్రదానం చేసి ఇద్దరికి చూపునిచ్చిన జర్నలిస్ట్ క్రాంతి

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముల్కలపల్లి మండలం తిమ్మంపేట గ్రామానికి చెందిన జర్నలిస్ట్ క్రాంతి రాత్రి గుండెపోటుతో మరణించడం జరిగినది,విషయం తెలుసుకున్న మేము సైతం ఫౌండేషన్ సభ్యులు & డాక్టర్ అగర్వాల్స్ ఐ బ్యాంక్ కొత్తగూడెం వారు మరణించిన క్రాంతి కుటుంబ సభ్యుల సహకారంతో నేత్రదానం చేయడం జరిగినది

Previous రాజన్న సిరిసిల్ల జిల్లా : అప్రమత్తతతో పెద్ద ప్రమాదం తప్పించిన డ్రైవర్ హోమ్ గార్డ్ తేజ
Next పిల్లలకు చదువు అందించడం ద్వారా వారి మొహంలో చిరునవ్వు చూడొచ్చు
ADVERTISEMENT