| Daily భారత్
Logo




14వ వార్డ్ లో ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక ప్రత్యేక వార్డ్ సభ

News

Posted on 2026-06-06 16:51:52

Share: Share


14వ వార్డ్ లో ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక ప్రత్యేక వార్డ్ సభ

డైలీ భారత్, కామారెడ్డి : కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో 14వ వార్డ్ లో ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక ప్రత్యేక వార్డ్ సభ నిర్వహించారు. ఎన్జీవోస్ కాలనీ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ఆవరణలో ప్రత్యేక వార్డ్ సభ నిర్వహించారు. 14వ వార్డ్ కౌన్సిలర్ రాంశేట్టి హర్షిత మాట్లాడుతు... వర్షాకాలం నేపథ్యంలో నీటి నిల్వ లేకుండా నివారణ చర్యలు చేపట్టాలని కోరారు. ఘన వ్యర్దాల నిర్వహణకు పొడి చెత్త, తడి చెత్త వేర్వేరుగా చేసి చెత్త బండిలో వేయాలని కోరారు. ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసినట్లుయితే భూగర్భ జలాలు పెరుగుతాయని, దీని వల్ల నీటి ఎద్దడి సమస్య ఉండదన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఎ. ఈ వేణు ప్రసాద్, వార్డ్ ఆఫీసర్ వినయ్, డీసీసీ ఉపాధ్యక్షులు సబ్బని కృష్ణ హరి, వార్డ్ పెద్దలు గంగారాం, కృష్ణ రెడ్డి, శర్మ సర్, మెహర్ బాబా గౌడ్, రాజగౌడ్ కాలనీ వాసులు పాల్గొన్నారు.

Image 1

14వ వార్డ్ లో ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక ప్రత్యేక వార్డ్ సభ

Posted On 2026-06-06 16:51:52

Readmore >
Image 1

వరంగల్ అర్జేడిగా పదోన్నతి పొందిన మదన్ మోహన్ కు పి ఆర్ టి యు అభినందనలు

Posted On 2026-06-06 16:51:06

Readmore >
Image 1

వెంకట సాయి నగర్ కాలనీ సీసీ రోడ్ల మంజూరుకు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి వినతిపత్రం అందజేసిన అధ్యక్షులు ఏ. విజయేందర్ రెడ్డి

Posted On 2026-06-06 16:50:07

Readmore >
Image 1

వేధింపులను మౌనంగా భరించకండి.. ఎదురించండి.

Posted On 2026-06-06 10:44:23

Readmore >
Image 1

గండిపేట ప్రభుత్వ భూమి కబ్జా కుట్ర కేసులో ప్రధాన నిందితుడు బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్

Posted On 2026-06-06 08:15:43

Readmore >
Image 1

పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS

Posted On 2026-06-05 21:46:24

Readmore >
Image 1

విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు

Posted On 2026-06-05 21:41:53

Readmore >
Image 1

బూర్గంపహాడ్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు

Posted On 2026-06-05 21:39:54

Readmore >
Image 1

కోట్ల విలువైన ప్రభుత్వ భూముల్లో పేదలకు ఇందిరమ్మ ఇండ్లు

Posted On 2026-06-05 21:28:52

Readmore >
Image 1

సుజాతనగర్‌లో అక్రమంగా పశువుల రవాణా చేస్తున్న వ్యక్తుల అరెస్ట్

Posted On 2026-06-05 21:27:15

Readmore >