| Daily భారత్
Logo




టీజీవోస్ 2026 నూతన డైరీ ఆవిష్కరణ

News

Posted on 2026-03-30 19:04:38

Share: Share


టీజీవోస్  2026 నూతన డైరీ ఆవిష్కరణ

డైలీ భారత్, కామారెడ్డి జిల్లా: ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాల (స్వయంప్రతిపత్తి)లో సోమవారం తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ( టీజీవోస్ ) 2026 సంవత్సరపు నూతన డైరీ మరియు క్యాలెండర్‌ను కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె. విజయ్ కుమార్ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రిన్సిపల్ మాట్లాడుతూ.. ఉద్యోగుల హక్కుల పరిరక్షణతో పాటు సామాజిక బాధ్యతలో టీజీవోల పాత్ర అభినందనీయమని కొనియాడారు. నూతన డైరీ మరియు క్యాలెండర్ ఉద్యోగులకు సమాచార వారధిగా ఉపయోగపడతాయని ఆయన ఆకాంక్షించారు.

అనంతరం కళాశాల వైస్ ప్రిన్సిపల్  బాధ్యులు డాక్టర్ కె. కిష్టయ్య మాట్లాడుతూ.. అధ్యాపకులు అకడమిక్ మరియు పరిపాలన పరమైన అంశాల్లో  మరింత క్రియాశీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో టీజీవోస్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ ఆర్. దేవేందర్, జిల్లా సెక్రెటరీ బి. సాయి రెడ్డి, జిల్లా బాధ్యులు కె. రాజలింగం, ఎస్. భూమయ్య, ఎండి. తురబుద్దిన్, డాక్టర్ సుధాకర్, సంఘ సభ్యులు ఎన్. రాములు, అంకం జయప్రకాష్, శ్రీమతి శ్రీవల్లి, డాక్టర్ గణేష్, డాక్టర్ దినకర్, డాక్టర్ జి. శ్రీనివాసరావు, రాజశ్రీ, రాజ్ గంభీరావు, చంద్రశేఖర్ గౌడ్, రాజేందర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Image 1

రాజన్న సిరిసిల్ల : పట్టుదల,క్రమశిక్షణ కలిగి ఉంటే ఉన్నత శిఖరాలను సులభంగా అధిగమించవచ్చు

Posted On 2026-06-06 22:16:35

Readmore >
Image 1

మ‌రో రెండు వారాలు హైడ్రా ప్ర‌జావాణికి విరామం

Posted On 2026-06-06 20:55:30

Readmore >
Image 1

సంగారెడ్డి : మహిళల మెడలోని బంగారు ఆభరణాలను అపహరించిన ఇద్దరు నిందితుల అరెస్ట్

Posted On 2026-06-06 20:53:26

Readmore >
Image 1

మహిళల భద్రత – సమాజ ప్రగతికి బలమైన పునాది

Posted On 2026-06-06 18:47:24

Readmore >
Image 1

14వ వార్డ్ లో ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక ప్రత్యేక వార్డ్ సభ

Posted On 2026-06-06 16:51:52

Readmore >
Image 1

వరంగల్ అర్జేడిగా పదోన్నతి పొందిన మదన్ మోహన్ కు పి ఆర్ టి యు అభినందనలు

Posted On 2026-06-06 16:51:06

Readmore >
Image 1

వెంకట సాయి నగర్ కాలనీ సీసీ రోడ్ల మంజూరుకు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి వినతిపత్రం అందజేసిన అధ్యక్షులు ఏ. విజయేందర్ రెడ్డి

Posted On 2026-06-06 16:50:07

Readmore >
Image 1

వేధింపులను మౌనంగా భరించకండి.. ఎదురించండి.

Posted On 2026-06-06 10:44:23

Readmore >
Image 1

గండిపేట ప్రభుత్వ భూమి కబ్జా కుట్ర కేసులో ప్రధాన నిందితుడు బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్

Posted On 2026-06-06 08:15:43

Readmore >
Image 1

పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS

Posted On 2026-06-05 21:46:24

Readmore >