Posted on 2026-03-30 17:53:36
పెద్దమ్మ తల్లి కొలుపు (జాతర)కు రావాలని ఆహ్వానం
పెద్దమ్మ తల్లి కొలుపు కి నిధులు సమకూర్చాలని వినతి పత్రం...
సానుకూలంగా స్పందించిన పిఓ
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం ములకలపల్లి మండలం కమలాపురం గ్రామంలో ఆదివాసి నాయకపోడు కులస్తులు భక్తిశ్రద్ధలతో అత్యంత ప్రతిష్టాత్మకంగా కొలిచే పెద్దతల్లి కొలుపును ఈ నెల 8వ తారీఖు నుంచి 12వ తారీకు వరకు జరుగుతున్నది ఆ క్రమంలో భాగంగా ఐటిడిఏ పిఓ గారిని 11 వ తారీకు సాయంత్రం అడివి నుంచి సరువులు వచ్చే సమయానికి రావాలని గ్రామస్తుల అందరి తరపున ఆహ్వాన పత్రం అందజేయడం జరిగినది అలాగే జాతరకు ఐటీడీఏ తరఫున సహాయం అందించాలని గ్రామస్తులు కోరగా ఐటీడీపీఓ సానుకూలంగా స్పందించడం జరిగినది,ఈ కార్యక్రమంలో అశ్వరావుపేట నాయకపోడు నాయుకులు తంబళ్ల రవి,యాట్ల శివ కమలాపురం గ్రామ పెద్దలు జక్కా రాంబాబు గుజ్జుల చిన్న పాపయ్య ఉత్సవ కమిటీ సభ్యులు గొల్ల వీరభద్రం తదితరులుపాల్గొన్నారు
కామారెడ్డి ఎమ్మెల్యే సహకారంతో ఎంజిఎన్ఆర్ ఈజీఎస్ కింద పది లక్షల విలువగల సీసీ రోడ్లు మంజూరు
Posted On 2026-04-11 10:47:57
Readmore >
సిరిసిల్ల కలెక్టరేట్ బైపాస్ రోడ్డులో రూ. 2.81 కోట్లతో కొత్త 33/11 కేవీ సబ్‌స్టేషన్ మంజూరు
Posted On 2026-04-11 08:51:32
Readmore >
గంజాయి సేవిస్తున్న ముగ్గురు వ్యక్తుల అరెస్ట్, డీ-అడిక్షన్ సెంటర్‌కు తరలింపు
Posted On 2026-04-10 21:55:23
Readmore >
సెల్ టవర్ బ్యాటరీల చోరీలకు పాల్పడతున్న అంతర్ రాష్ట్ర ముఠా అరెస్టు
Posted On 2026-04-10 21:17:45
Readmore >
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరికితే వాహనం సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదు
Posted On 2026-04-10 21:16:25
Readmore >
అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న రెండు టాక్టర్లు పట్టుకున్న చండ్రుగొండ పోలీసులు
Posted On 2026-04-10 20:50:16
Readmore >