| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

శ్రీ రామకృష్ణ వైదికధర్మ పీఠం వేద పాఠశాల లో సామూహిక ఉపనయన కార్యక్రమం

శ్రీ రామకృష్ణ వైదికధర్మ పీఠం వేద పాఠశాల లో సామూహిక ఉపనయన కార్యక్రమం

డైలీ భారత్, కామారెడ్డి: శ్రీ శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయం నందు బ్రహ్మశ్రీ  డా శీర్లవంచ కృష్ణమా చార్యుల  ఆధ్వర్యంలో 11 మంది రామకృష్ణ వైదిక ధర్మ పీఠం వేద పాఠశాలలో వేదం నేర్చుకుంటున్నటువంటి విద్యార్థులకు ఉపనయన కార్యక్రమం  వేద బ్రాహ్మణు లు తల్లిదండ్రుల చే  గాయత్రి ధారణ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది

 ఈ కార్యక్రమంలో వార్డ్ కౌన్సిలర్ రాజు పాటిల్  శ్రీ బ్రహ్మంగారి ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు సంగయ్య  ఆచారి మరియు డాక్టర్ దేవేందర్ చారి లక్ష్మీపతి ఆచారి పురోహితులు లింగమాచారి మరియు రవికుమార్ ఆచారి శరత్ ఆచారి కాలనీవాసులు వివిధ గ్రామాల నుంచి వచ్చిన పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

Previous బియ్యం వితరణ చేసిన మున్సిపల్ మాజీ కౌన్సిలర్ కల్లూరి లత-మధు
Next బిజెపి ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు
ADVERTISEMENT