| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

బియ్యం వితరణ చేసిన మున్సిపల్ మాజీ కౌన్సిలర్ కల్లూరి లత-మధు

బియ్యం వితరణ చేసిన మున్సిపల్ మాజీ కౌన్సిలర్ కల్లూరి లత-మధు

డైలీ భారత్, సిరిసిల్ల: సిరిసిల్ల పట్టణం 23 వ వార్డు అంభికనగర్ కు చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన అల్లే లక్ష్మి కుమారుడు  అల్లే ఉపేంద్ర ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదం లో మృతి చెందగాఈ రోజు కల్లూరి లత-మధు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ తన వంతు సహాయంగా 50 కిలోల బియ్యం  అందజేశారు

ఈ కార్యక్రమంలో దాసరి రమేష్, గుండెల్లి రమేష్, గోక సురేష్, ఒడ్నాల అనిల్,మరియు కుటుంబ సభ్యులు అల్లే లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Previous కోనాపూర్ : ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం
Next శ్రీ రామకృష్ణ వైదికధర్మ పీఠం వేద పాఠశాల లో సామూహిక ఉపనయన కార్యక్రమం
ADVERTISEMENT