| Daily భారత్
Logo




సొంత పార్టీ అభ్యర్థులను ఓడించేందుకు కుట్రలు చేస్తున్నదేవరు?

News

Posted on 2026-02-09 12:22:10

Share: Share


సొంత పార్టీ అభ్యర్థులను ఓడించేందుకు  కుట్రలు చేస్తున్నదేవరు?

డైలీ భారత్, హుజూర్ నగర్: తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో హుజూర్ నగర్ మున్సిపాలిటీ పోటీ చేస్తున్న సొంత పార్టీ అధికారిక అభ్యర్థుల విజయాన్ని అడ్డుకునేందుకు అంతర్గతంగా కుట్రలు జరుగుతున్నాయనే సమాచారం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీస్తోంది. టికెట్‌ కేటాయింపుపై అసంతృప్తి, స్థానిక నాయకుల మధ్య ఆధిపత్య పోరు, వ్యక్తిగత రాజకీయ లాభాల కోసం కొందరు నాయకులు పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.పార్టీ జెండా కింద ప్రజల ముందుకు వెళ్లి ఓట్లు అడుగుతున్న అధికారిక అభ్యర్థులపై రహస్యంగా వ్యతిరేక ప్రచారం చేయడం, కార్యకర్తలను గందరగోళానికి గురిచేయడం, ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులకు పరోక్షంగా సహకరించడం వంటి చర్యలు పార్టీ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తిని కలిగిస్తున్నాయి.

Image 1

రాజమండ్రిలో మెడికోపై తాగుబోతుల రాక్షసత్వం...

Posted On 2026-08-08 07:38:13

Readmore >
Image 1

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. ఆగస్టు 15 నుండి కొత్త రేషన్ కార్డుల పంపిణీ!

Posted On 2026-08-08 04:36:39

Readmore >
Image 1

వాహనదారుల భద్రతే లక్ష్యం... సూర్యాపేట జాతీయ రహదారిపై హెచ్చరిక బోర్డులు ఏర్పాటు

Posted On 2026-08-07 16:00:29

Readmore >
Image 1

చీరాల వేదికగా "నేతన్న నేస్తం" ఐదో విడత నిధులు విడుదల చేసిన సీఎం చంద్రబాబు...

Posted On 2026-08-07 15:27:03

Readmore >
Image 1

మున్సిపల్ సమస్యలపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించాలి...

Posted On 2026-08-07 14:59:52

Readmore >
Image 1

కామారెడ్డి : ప్రతి పిటిషన్లపై తక్షణ స్పందన – CCTNSలో వెంటనే నమోదు చేసి రశీదు ఇవ్వాలి

Posted On 2026-08-07 14:58:17

Readmore >
Image 1

మెగా రక్తదాన శిబిరం విజయవంతం... 98 యూనిట్ల రక్త సేకరణ

Posted On 2026-08-07 14:55:55

Readmore >
Image 1

పర్యావరణ పరిరక్షణకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

Posted On 2026-08-07 14:53:14

Readmore >
Image 1

"ప్రాణాలు కాపాడండి" అంటూ రోడ్డెక్కిన విద్యార్థులు...

Posted On 2026-08-07 12:34:53

Readmore >
Image 1

హనుమకొండ : డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు సిద్ధం చేయండి

Posted On 2026-08-07 12:07:52

Readmore >