Posted on 2026-01-13 16:50:03
డైలీ భారత్, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలోని అంకాపూర్ గ్రామ సహకార సంఘము ఎరువుల గోదామును జిల్లా కలెక్టర్ ఇల త్రిపాఠి మంగళవారం ఆకస్మికంగా తనకి చేశారు. జిల్లాలో యాసంగి సాగుకు అవసరమైన యూరియా నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ రైతులకు భరోసా ఇచ్చారు. అదేవిధంగా గిడ్డంగిలోని నిల్వలను, స్టాక్ రిజిస్టర్లను పరిశీలించి, ఈ-పాస్ యంత్రం ద్వారా జరుగుతున్న విక్రయాలను పర్య వేక్షించారు. ఎరువుల కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు.
ఎస్.ఆర్ నగర్ పోలీసుల కృషి.... పోక్సో కేసులో నిందితుడికి జీవిత ఖైదు
Posted On 2026-04-13 19:09:44
Readmore >
జూలూరుపాడు తాసిల్దార్ కి వడ్లు మొక్క జొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని అఖిలభారత ఐక్య రైతు సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రం
Posted On 2026-04-13 17:32:13
Readmore >
కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతుల సమస్యలపై భద్రాద్రి, కొత్తగూడెం జిల్లా జాయింట్ కలెక్టర్ మెమోరాండం
Posted On 2026-04-13 17:30:28
Readmore >
పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి - రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు
Posted On 2026-04-13 17:28:31
Readmore >
ఇందిరమ్మ ఇల్లు నూతన గృహప్రవేశం కార్యక్రమానికి విచ్చేసిన టిపిసిసి స్టేట్ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-04-13 16:20:40
Readmore >