Posted on 2025-12-30 16:40:25
డైలీ భారత్, మట్టపల్లి: సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి మహాక్షేత్రం నందు వైకుంఠ ఏకాదశి మహా పర్వదిన సందర్భంగా మంగళవారం స్వామి వారి వైకుంఠ ద్వార దర్శనం అనంతరం రాజ్యలక్ష్మి, చెంచులక్ష్మీ సమేతంగా స్వామి వారిని గ్రామ పుర వీధులలో గరుడ వాహనంపై ఊరేగిస్తు గ్రామోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మ కర్తలు చెన్నూరు మట్టపల్లి రావు, చెన్నూరు విజయ్ కుమార్, కార్య నిర్వహణాధికారి జ్యోతి, గ్రామ సర్పంచ్ రామిశెట్టి విజయశాంతి అప్పారావు, ఆలయ వంశ్యపారంపర్య అర్చకులు తూమాటి శ్రీనివాసా చార్యులు, తూమాటి కృష్ణమా చార్యులు, తూమాటి రామాచార్యులు, అద్దేపల్లి ఫణి భూషణ్ మంగా చార్యులు, ప్రసన్న కుమార్ గ్రామపెద్దలు మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డి ఎమ్మెల్యే సహకారంతో ఎంజిఎన్ఆర్ ఈజీఎస్ కింద పది లక్షల విలువగల సీసీ రోడ్లు మంజూరు
Posted On 2026-04-11 10:47:57
Readmore >
సిరిసిల్ల కలెక్టరేట్ బైపాస్ రోడ్డులో రూ. 2.81 కోట్లతో కొత్త 33/11 కేవీ సబ్‌స్టేషన్ మంజూరు
Posted On 2026-04-11 08:51:32
Readmore >
గంజాయి సేవిస్తున్న ముగ్గురు వ్యక్తుల అరెస్ట్, డీ-అడిక్షన్ సెంటర్‌కు తరలింపు
Posted On 2026-04-10 21:55:23
Readmore >
సెల్ టవర్ బ్యాటరీల చోరీలకు పాల్పడతున్న అంతర్ రాష్ట్ర ముఠా అరెస్టు
Posted On 2026-04-10 21:17:45
Readmore >
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరికితే వాహనం సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదు
Posted On 2026-04-10 21:16:25
Readmore >
అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న రెండు టాక్టర్లు పట్టుకున్న చండ్రుగొండ పోలీసులు
Posted On 2026-04-10 20:50:16
Readmore >