| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం

మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం

డైలీ భారత్, హైదరాబాద్: మూడు అంతస్తుల భవనం పై నుంచి దూకి ప్రమీల అనే మహిళా కానిస్టేబుల్ ఆత్మ హత్యాయత్నానికి పాల్పడింది. హైదరాబాద్ ఉప్పల్ పీఎస్ పరిధిలో పద్మావతి కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. కానిస్టేబుల్ ప్రమీలకు తీవ్ర గాయాలవ్వడంతో హాస్పిటల్‌కు తరలించారు. నాచారం పోలీస్‌ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న ప్రమీల కుటుంబ సమస్యలతో సూసైడ్‌కు యత్నించినట్లు సమాచారం. ఈ ఘటన గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Previous ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మచిలీపట్నంలోని ఉషా క్లినిక్ ఆసుపత్రికి విచ్చేసిన మద్దిశెట్టి సామెలు కు ఘన స్వాగతం
Next ఎస్సై అధికారిక సస్పెన్షన్ ప్రకటించే వరకు రిలే నిరాహారదీక్షలు కొనసాగుతాయి
ADVERTISEMENT