Posted on 2025-10-18 10:53:38
డైలీ భారత్, పులివెందుల: పులివెందుల మండల శాఖ అఖిల భారత అయ్యప్ప భక్తుల సంఘం అధ్యక్షుడిగా అడ్వకేట్ కొప్పరపు శివ కేశవ ను నియమించినట్లు అఖిల భారత అయ్యప్ప భక్తుల సంఘం జాతీయ కార్యవర్గ కమిటీ అధ్యక్షుడు అడ్వకేట్ వాండ్రాసి పెంచలయ్య పేర్కొన్నారు.
ఈ సందర్భంగా పులివెందుల మండల శాఖ అధ్యక్షుడిగా ఎన్నికైన కొప్పరపు కేశవ మాట్లాడుతూ నిత్యం అయ్యప్ప భక్తుల అభ్యుదయానికి కృషి చేస్తూ అయ్యప్ప భక్తుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అలాగే అఖిలభారత అయ్యప్ప భక్తుల సంఘం బలోపేతం చేస్తానని తనను మండల అధ్యక్షుడిగా నియమించిన జాతీయ కార్యవర్గ కమిటీ అధ్యక్షుడు అడ్వకేట్ వాండ్రాసి పెంచలయ్య కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
AO మరియు PACS CEO కి రైతుల తరఫున వినతి పత్రం అందజేసిన సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మంగారెడ్డి సర్పంచ్ చంద్ర రెడ్డి
Posted On 2026-04-10 08:06:50
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : భార్య, ఇద్దరు పిల్లల మృతికి కారణమైన నిందుతుడు అరెస్ట్
Posted On 2026-04-10 07:32:15
Readmore >
విద్యార్థులతో కలిసి.. అల్పాహారం తిన్న జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-04-10 07:25:14
Readmore >
ఘనంగా ప్రపంచ హోమియోపతి దినోత్సవం వేడుకలు, మెడికల్ క్యాంప్ నిర్వహణ
Posted On 2026-04-10 06:36:42
Readmore >