Posted on 2026-04-10 03:29:28
డైలీ భారత్, పెద్దపల్లి: Sedanka Sriman, Revenue Inspector, Anthargam Mandal, O/o The Tahsildar, Anthargam Mandal of Peddapalli district was caught by Telangana #ACB officials at O/o The Tahsildar, Anthargam when he demanded and accepted #bribe amount of Rs.10,000/- from the complainant for showing official favour i.c., "for conducting the field enquiry pertaining to the land of the Complainants mother under Bhu Bharathi Act-2025 and to submit the report to Tahsildar, Anthergaon"
In case of demand of #bribe by any public servant, you are requested to contact #Anticorruption Bureau Telangana "Toll Free Number 1064" for taking action as per law. You can also be contacted through the WhatsApp (9440446106), Facebook (Telangana ACB) and Website: ( acb.telangana.gov.in )
The details of the Complainant / Victim will be kept secret.
పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండల తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ (RI) గా పనిచేస్తున్న సెడంక శ్రీమాన్, ఫిర్యాదుదారుని తల్లికి సంబంధించిన భూమిపై "భూ భారతి చట్టం-2025" కింద క్షేత్రస్థాయి విచారణ జరిపి తహసీల్దార్‌కు నివేదిక సమర్పించేందుకు గాను రూ. 10,000/- #లంచం డిమాండ్ చేయగా, అంతర్గాం తహసీల్దార్ కార్యాలయంలో ఆ మొత్తాన్ని తీసుకుంటుండగా తెలంగాణ #అవినీతినిరోధకశాఖ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా #లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి". అంతే కాకుండా వివిధ సామాజిక మాధ్యమాలయిన "వాట్సాప్ (9440446106), ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్ సైట్ (acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ #అనిశా ను సంప్రదించవచ్చును. "ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడును.
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-08-01 18:43:13
Readmore >
జాతీయ జావలిన్ డేలో మరిమడ్ల విద్యార్థుల సత్తా... 1 గోల్డ్, 2 సిల్వర్, 1 బ్రాంజ్
Posted On 2026-08-01 16:47:06
Readmore >
సిరిసిల్ల కీర్తి పెంచిన బొల్లాజి సురక్ష... జావెలిన్ డే పోటీల్లో అద్భుత ప్రదర్శన
Posted On 2026-08-01 15:52:51
Readmore >
కామారెడ్డి ట్రాఫిక్ అవుట్‌పోస్ట్‌ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-08-01 15:46:07
Readmore >