| Daily భారత్
Logo




శాంతి భద్రతలు కాపాడే పోలీసుపై హత్యను తీవ్రంగా ఖండిస్తున్నాం : ఏబీవీపీ

News

Posted on 2025-10-18 10:06:21

Share: Share


శాంతి భద్రతలు కాపాడే పోలీసుపై హత్యను తీవ్రంగా ఖండిస్తున్నాం : ఏబీవీపీ

పోలీసును హత్య చేసిన రియాజ్ ను వెంటనే ఎన్కౌంటర్ చేయాలి

ఏబీవీపీ డిమాండ్

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:ఏబీవీపీ ఇందూరు విభాగ్ కన్వీనర్ కైరి శశిoధర్ అఖిల భారతీయ  విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఇందూరు శాఖ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ చౌరస్తాలో  నిందితుడు  రియాజ్ అరబ్  దిష్టిబొమ్మ దహనం చేశారు.  ఈ సందర్భంగా ఇందూరు విభాగ్ కన్వీనర్ మాట్లాడుతూ.. నిజామాబాద్ జిల్లాలో శాంతిభద్రతలు కాపాడేటువంటి పోలీసుల పైన హత్యలు దాడులు చేయడం దుర్మార్గమైన పని పోలీస్ ప్రమోద్ పై కత్తిపోట్లు పొడిచి చంపినటువంటి   నిందితుడు రియాజ్ వెంటనే ని పట్టుకొని నడిరోడ్డు పైన ఉరితీయాలని డిమాండ్ చేస్తున్నాం   ఇలాంటి నిందితులు ఉన్నటువంటి ఈ ఏరియాలలో ఇంతకుముందే ఉగ్రవాదులతో లింకులు ఉన్నట్టు తెలిసినప్పటికీ రాజకీయ నాయకులు పోలీసులు పట్టించుకోనటువంటి పరిస్థితి ఉండేది ఇప్పటికైనా ఇలాంటి ఏరియాలలో స్పెషల్ టీం లను ఉంచి ఎల్లప్పుడూ నిరంతరం నిగా ఉండేలా పోలీసుల రక్షణ వ్యవస్థలను ఉంచాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తుందన్నారు.

 ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని నిజామాబాద్ సిపి ని ఏబీవీపీ కోరారు.

 ఈ కార్యక్రమంలో ఇందూరు జిల్లా కన్వీనర్ బాలకృష్ణ కంటేశ్వర్ జోనల్ ఇంచార్జ్ దుర్గా దాస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గోపి,కార్తీక్, చంద్ర, అఖిలేష్, బాలకృష్ణ, గోపి,శ్రేయస్, మణికంఠ, రాజేష్,టోనీ, ప్రణీత్ తదితరులు పాల్గొన్నారు.

Image 1

ఆడ పిల్లలను జన్మనిస్తుందనే సాకుతో భార్య ఇద్దరు పిల్లలను హత్య.... వరంగల్ పోలీస్ కమిషనర్

Posted On 2026-04-10 09:22:18

Readmore >
Image 1

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో సబ్బండ వర్గాలు పాల్గొని విజయవంతం చేయాలి: జిల్లా అధ్యక్షులు పూల.రవీందర్

Posted On 2026-04-10 08:29:28

Readmore >
Image 1

AO మరియు PACS CEO కి రైతుల తరఫున వినతి పత్రం అందజేసిన సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మంగారెడ్డి సర్పంచ్ చంద్ర రెడ్డి

Posted On 2026-04-10 08:06:50

Readmore >
Image 1

రక్తదానం...ప్రాణదానం

Posted On 2026-04-10 08:02:42

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా : భార్య, ఇద్దరు పిల్లల మృతికి కారణమైన నిందుతుడు అరెస్ట్

Posted On 2026-04-10 07:32:15

Readmore >
Image 1

విద్యార్థులతో కలిసి.. అల్పాహారం తిన్న జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-04-10 07:25:14

Readmore >
Image 1

ఘనంగా ప్రపంచ హోమియోపతి దినోత్సవం వేడుకలు, మెడికల్ క్యాంప్ నిర్వహణ

Posted On 2026-04-10 06:36:42

Readmore >
Image 1

సెల్ఫీ మోజు... ముగ్గురు బాలికల ప్రాణాలు తీసింది!

Posted On 2026-04-10 05:06:54

Readmore >
Image 1

ఇకపై గంట ఆలస్యంగా రూ. 10,000 పైన డిజిటల్ చెల్లింపులు

Posted On 2026-04-10 05:05:52

Readmore >
Image 1

మార్పు కోసం నా అక్షరాలు-మంజుల పత్తిపాటి

Posted On 2026-04-10 02:51:39

Readmore >