| Daily భారత్
Logo




జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో ఎన్నికలకు రంగం సిద్ధం

News

Posted on 2025-09-27 15:00:04

Share: Share


జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో ఎన్నికలకు రంగం సిద్ధం

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్న నేపథ్యంలో జడ్పిటిసి, ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. నిజామాబాద్ జిల్లాలో గతంలో 27 మండలాలు ఉండగా కొత్తగా ఆలూరు, డొంకేశ్వర్, సాలూర, పొతంగల్ మండలాలు ఏర్పడ్డాయి. దీనితో జిల్లాలో 31 ఎంపీపీ, జడ్పిటిసి ఎంపీపీ స్థానాల్లో ఎన్నికలు జరిపేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. కాగా జిల్లాలో మొత్తం 8,51,417 మంది ఓటర్లు ఉన్నారు.

Image 1

రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి ని మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా కలెక్టర్ అంకిత్ IAS

Posted On 2026-04-13 22:31:22

Readmore >
Image 1

ట్రాఫిక్ రూల్స్ పై ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవాలి : జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా

Posted On 2026-04-13 21:33:35

Readmore >
Image 1

రోడ్డు భద్రత – సురక్షితమైన ప్రయాణం ప్రతి ఒక్కరి బాధ్యత

Posted On 2026-04-13 21:08:28

Readmore >
Image 1

విద్యుదాఘాతంతో బాలికకు తీవ్ర గాయాలు

Posted On 2026-04-13 20:45:38

Readmore >
Image 1

నిషేధిత ఆల్ప్రాజోలామ్ అక్రమ రవాణా భగ్నం – 101 గ్రాముల స్వాధీనం

Posted On 2026-04-13 20:40:46

Readmore >
Image 1

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలు సమాజంలో ప్రతి ఒక్కరికీ మార్గదర్శకం కావాలి : దోర్నాల ప్రవీణ్ కుమార్

Posted On 2026-04-13 20:38:38

Readmore >
Image 1

దివి నుంచి భువికి దిగివచ్చిన దేవకన్య - మగువ

Posted On 2026-04-13 20:37:19

Readmore >
Image 1

దోస్త్ 2026 నోటిఫికేషన్ విడుదల..

Posted On 2026-04-13 20:04:47

Readmore >
Image 1

రోడ్డు భద్రత – సురక్షితమైన ప్రయాణం ప్రతి ఒక్కరి బాధ్యత : డిఎస్పీ నాగేంద్రచారి

Posted On 2026-04-13 19:58:53

Readmore >
Image 1

ఒంటరి మహిళపై దాడి చేసి బంగారం దోపిడీ

Posted On 2026-04-13 19:14:12

Readmore >