Posted on 2023-12-30 14:29:57
డైలీ భారత్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు నేపథ్యంలో 80 పల్లె వెలుగు బస్సులు 30 ఎక్స్‌ప్రెస్, 30 రాజధాని ఏసీ, 20 లహరి స్లీపర్, సీటర్‌లు అందు బాటులోకి వచ్చాయి.
హైదరాబాద్‌లోని డా.బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద జరిగిన కార్యక్రమంలో బస్సులను మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం ప్రారంభించారు.
సంస్థ ఎండీ సజ్జనార్, ఇతర ముఖ్య అధికారులు పాల్గొ న్నారు.కార్మికుల సంక్షేమం, ఆర్టీసీ పరిర క్షణకు పెద్దపీట వేయాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారని ఈ సంద ర్భంగా మంత్రి పొన్నం తెలిపారు.
సీసీఎస్ బకాయిలు త్వరగా విడుదల చేస్తామని వెల్లడించారు. త్వరలో వెయ్యి ఎలక్ట్రిక్ బస్సులు ఆర్టీసీకి అందుబాటులోకి రాబోతున్నన్నట్టు ఎండీ సజ్జనార్ వెల్లడించారు.
వీటిలో హైదరాబాద్‌కు 500, జిల్లాలకు 500 బస్సులు కేటాయించ నున్నట్టు వివరించారు
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-08-01 18:43:13
Readmore >
జాతీయ జావలిన్ డేలో మరిమడ్ల విద్యార్థుల సత్తా... 1 గోల్డ్, 2 సిల్వర్, 1 బ్రాంజ్
Posted On 2026-08-01 16:47:06
Readmore >
సిరిసిల్ల కీర్తి పెంచిన బొల్లాజి సురక్ష... జావెలిన్ డే పోటీల్లో అద్భుత ప్రదర్శన
Posted On 2026-08-01 15:52:51
Readmore >
కామారెడ్డి ట్రాఫిక్ అవుట్‌పోస్ట్‌ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-08-01 15:46:07
Readmore >