Posted on 2023-12-30 14:28:12
డైలీ భారత్, వరంగల్: వరంగల్ జిల్లా కేంద్రంలో కరోనా కలకలం సృష్టిస్తు న్నది. వరంగల్ ఎంజీఎంలో ఆరుగురు చిన్నారులకు కరోనా నిర్ధారణ అయ్యింది.
దీంతో ఎంజీఎంలోని పిల్లల వార్డులో 20 పడకలతో ప్రత్యేకంగా వార్డును ఏర్పాటు చేశారు.ఆయా చిన్నారులకు ప్రత్యేక వార్డులో చికిత్స అంద జేస్తున్నారు.
నగరానికి చెందిన ఆరుగురు చిన్నారులకు కొవిడ్ లక్షణా లు కనిపించాయి.దీంతో కాకతీయ మెడికల్ కాలేజీ లోని వైరాలజీ ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించగా.. చిన్నారులకు కొవిడ్ పాజిటివ్‌గా తేలినట్లు సమాచారం.
ఇటీవల నీలోఫర్ ఆసు పత్రిలో ముగ్గురు చిన్నారు లకు కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. అయితే, కరోనా మహమ్మారి మళ్లీ కలవ రానికి గురి చేస్తున్నది.
ఇటీవల రాష్ట్రంలో మళ్లీ కేసులు పెరుగుతున్నాయి. అయితే, ఇందులో చిన్నారు లు సైతం ఉండడం సర్వత్రా ఆందోళన వ్యక్తమవు తున్నాయి
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-08-01 18:43:13
Readmore >
జాతీయ జావలిన్ డేలో మరిమడ్ల విద్యార్థుల సత్తా... 1 గోల్డ్, 2 సిల్వర్, 1 బ్రాంజ్
Posted On 2026-08-01 16:47:06
Readmore >
సిరిసిల్ల కీర్తి పెంచిన బొల్లాజి సురక్ష... జావెలిన్ డే పోటీల్లో అద్భుత ప్రదర్శన
Posted On 2026-08-01 15:52:51
Readmore >
కామారెడ్డి ట్రాఫిక్ అవుట్‌పోస్ట్‌ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-08-01 15:46:07
Readmore >