| Daily భారత్
Logo




ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి

News

Posted on 2026-08-01 18:43:13

Share: Share


ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి

డైలీ భారత్, కామారెడ్డి:  ఎల్లారెడ్డి శాసనసభ్యులు మదన్ మోహన్  జన్మదినాన్ని పురస్కరించుకుని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి  కలిసి పుష్పగుచ్ఛం అందజేసి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా గడ్డం చంద్రశేఖర్ రెడ్డి  మాట్లాడుతూ, ప్రజల ఆశయాలకు అనుగుణంగా నిరంతరం సేవలందిస్తూ ఎల్లారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్న మదన్ మోహన్  ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, దీర్ఘాయుష్షుతో మరెన్నో సంవత్సరాలు ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో,డిసిసి జనరల్ సెక్రెటరీ, జూలూరు సుధాకర్, నిమ్మ విజయకుమార్ రెడ్డి,మున్సిపల్ కౌన్సిలర్లు,గడ్డమీది మహేష్,తాటి ప్రసాద్, మాజీ కౌన్సిలర్లు,పంపరి శ్రీనివాస్,పిడుగు సాయిబాబా, రంగ రమేష్ గౌడ్, సలీం,చింతల రవేందర్ గౌడ్, శ్రీధర్,సేవాదళ్ యూత్ అధ్యక్షులు నర్సల్లా మహేష్,యూత్ నాయకులు,బండారి శ్రీకాంత్, సయ్యద్ ఇమ్రోజ్, ఆబేద్, నిరంజన్, శశి, రాహుల్ ఆకాష్, రమేష్,ఉన్నారు.కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు,  తదితరులు పాల్గొన్నారు

Image 1

సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్...

Posted On 2026-08-01 19:13:32

Readmore >
Image 1

నామినేటెడ్ పోస్టులపై మంత్రి తుమ్మల కీలక ప్రకటన

Posted On 2026-08-01 19:11:17

Readmore >
Image 1

ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి

Posted On 2026-08-01 18:43:13

Readmore >
Image 1

G.O 25 రద్దు చేయాలి, CPS రద్దు చేసి OPS అమలు చేయాలి: TPTF

Posted On 2026-08-01 16:59:26

Readmore >
Image 1

జాతీయ జావలిన్ డేలో మరిమడ్ల విద్యార్థుల సత్తా... 1 గోల్డ్, 2 సిల్వర్, 1 బ్రాంజ్

Posted On 2026-08-01 16:47:06

Readmore >
Image 1

సిరిసిల్ల కీర్తి పెంచిన బొల్లాజి సురక్ష... జావెలిన్ డే పోటీల్లో అద్భుత ప్రదర్శన

Posted On 2026-08-01 15:52:51

Readmore >
Image 1

కామారెడ్డి ట్రాఫిక్ అవుట్‌పోస్ట్‌ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్

Posted On 2026-08-01 15:46:07

Readmore >
Image 1

జిల్లా రవాణా ఆర్టిఏ కార్యాలయమును సందర్శించిన జిల్లా కలెక్టర్

Posted On 2026-08-01 15:44:11

Readmore >
Image 1

భద్రాద్రి జిల్లా పాపకొల్లులో ఆషాడ బోనాల సంబరాలు... ఆదివారం కోట మైసమ్మకు ప్రత్యేక పూజలు

Posted On 2026-08-01 15:38:14

Readmore >
Image 1

సిరిసిల్ల కోర్టు నిర్మాణ పనులు పరిశీలించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్. తుకారాంజీ

Posted On 2026-08-01 14:12:57

Readmore >