Posted on 2025-09-24 15:30:27
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండల పరిధిలోని సీతంపేట బంజరా గ్రామానికి చెందిన వ్యక్తులు బాదావత్ మాన్య , కోమటపల్లి గ్రామానికి చెందిన భూక్యా సురేష్ అను ఇద్దరు వ్యక్తులు Cr. No: 96/2021 ఆఫ్ సుజాతనగర్ పోలీస్ స్టేషన్ కేసులో గల ముద్దాయిలు అయినటువంటి వీరు ఇరువురు కూడా కోర్టు వాయిదాలకు హాజరు కాకుండా తప్పించుకుని తిరుగుతుండడంతో కొత్తగూడెం సెకండ్ అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ కోర్టు వారు జారీ చేసినటువంటి నాన్ బెయిలబుల్ వారెంట్ పై సుజాతనగర్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఏం. రమాదేవి ఇద్దరు ముద్దాయిలను అదుపులో తీసుకొని కోర్టు ముందు హాజరు పరిచి జుడిషియల్ రిమాండ్ నిమిత్తం భద్రాచలం సబ్ జైలుకు పంపరైనది. సుజాతనగర్ మండల ప్రజలకు కోర్టు వాయిదాలకు క్రమం తప్పకుండా హాజరు కావలసిందిగా కోరనైనది. లేనియెడల పై ముద్దాయిల మాదిరిగానే అరెస్టు వారెంట్ పై జైలుకు తరలించడం జరుగుతుంది. అని అన్నారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు
ఆడ పిల్లలను జన్మనిస్తుందనే సాకుతో భార్య ఇద్దరు పిల్లలను హత్య.... వరంగల్ పోలీస్ కమిషనర్
Posted On 2026-04-10 09:22:18
Readmore >
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో సబ్బండ వర్గాలు పాల్గొని విజయవంతం చేయాలి: జిల్లా అధ్యక్షులు పూల.రవీందర్
Posted On 2026-04-10 08:29:28
Readmore >
AO మరియు PACS CEO కి రైతుల తరఫున వినతి పత్రం అందజేసిన సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మంగారెడ్డి సర్పంచ్ చంద్ర రెడ్డి
Posted On 2026-04-10 08:06:50
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : భార్య, ఇద్దరు పిల్లల మృతికి కారణమైన నిందుతుడు అరెస్ట్
Posted On 2026-04-10 07:32:15
Readmore >
విద్యార్థులతో కలిసి.. అల్పాహారం తిన్న జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-04-10 07:25:14
Readmore >
ఘనంగా ప్రపంచ హోమియోపతి దినోత్సవం వేడుకలు, మెడికల్ క్యాంప్ నిర్వహణ
Posted On 2026-04-10 06:36:42
Readmore >