Posted on 2025-09-24 15:01:58
ఇందూరులో పవన్ కళ్యాణ్ 40 అడుగుల భారీ కటౌట్
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి సినిమా ఓజి విడుదలకు ఒక రోజు ముందే థియేటర్ల వద్ద ఆయన అభిమానుల సందడి మొదలైంది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని లలిత మహల్ థియేటర్లో గురువారం విడుదల కానున్న నేపథ్యంలో బుధవారం సాయంత్రం నుంచి అభిమానులు పెద్ద ఎత్తున థియేటర్ వద్దకు చేరుకొని పెద్ద ఎత్తున భారీ ఎల్ఈడి లైటింగ్ ఏర్పాటు చేశారు. 4o అడుగుల భారీ కటౌట్ ను అభిమానులు థియేటర్ ఆవరణలో ఏర్పాటు చేశారు. చాలా రోజుల తర్వాత అత్తమ్మ అభిమాన నాయకుడు మళ్ళీ తెరపై మరికొన్ని గంటల్లో వస్తున్న నేపథ్యంలో అభిమానుల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. థియేటర్ వద్ద డాన్సులు ఆయన ఆయన అభిమానులు తన చిత్రపటాన్ని పట్టుకొని డ్యాన్సులు చేస్తూ అసలైన దసరా పండగ ముందే వచ్చింది అంటూ పేర్కొన్నారు.
ఆడ పిల్లలను జన్మనిస్తుందనే సాకుతో భార్య ఇద్దరు పిల్లలను హత్య.... వరంగల్ పోలీస్ కమిషనర్
Posted On 2026-04-10 09:22:18
Readmore >
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో సబ్బండ వర్గాలు పాల్గొని విజయవంతం చేయాలి: జిల్లా అధ్యక్షులు పూల.రవీందర్
Posted On 2026-04-10 08:29:28
Readmore >
AO మరియు PACS CEO కి రైతుల తరఫున వినతి పత్రం అందజేసిన సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మంగారెడ్డి సర్పంచ్ చంద్ర రెడ్డి
Posted On 2026-04-10 08:06:50
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : భార్య, ఇద్దరు పిల్లల మృతికి కారణమైన నిందుతుడు అరెస్ట్
Posted On 2026-04-10 07:32:15
Readmore >
విద్యార్థులతో కలిసి.. అల్పాహారం తిన్న జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-04-10 07:25:14
Readmore >
ఘనంగా ప్రపంచ హోమియోపతి దినోత్సవం వేడుకలు, మెడికల్ క్యాంప్ నిర్వహణ
Posted On 2026-04-10 06:36:42
Readmore >