| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

విద్యార్థిని చదువుకోసం భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆర్థిక సాయం

విద్యార్థిని చదువుకోసం భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆర్థిక సాయం

డైలీ భారత్, హైదరాబాద్: ఖమ్మం జిల్లా ఇల్లెందుకు చెందిన ఓ విద్యార్థిని చదువు కోసం భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ రూ. లక్ష ఆర్థిక సాయం అందించారు. ఇల్లెందు పట్టణం ఆజాద్నగర్కు చెందిన అన్నపూర్ణ ఆర్థిక స్థోమత లేక తన కుమార్తె చదువు కోసం ఇబ్బందులు పడుతున్నారు. కేసీఆర్, కేటీఆర్ను కలిసేందుకు తెలంగాణ భవన్కు వెళ్లారు. అన్నపూర్ణ సమస్యలు తెలుసుకున్న కేటీఆర్.. ఆమె కుమార్తె చదువు కోసం వ్యక్తిగతంగా రూ.లక్ష ఆర్థిక సాయం అందించారు. తన కూతురు విద్య కోసం ఆర్థిక సాయం అందించిన కేటీఆర్కు అన్నపూర్ణ ధన్యవాదాలు తెలిపారు.

Previous అటెండర్‌తో బూట్లు మోపించిన జిల్లా కలెక్టర్
Next చిన్నారి ప్రాణం తీసిన ఎలుక
ADVERTISEMENT