| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

అటెండర్‌తో బూట్లు మోపించిన జిల్లా కలెక్టర్

అటెండర్‌తో బూట్లు మోపించిన జిల్లా కలెక్టర్

 డైలీ భారత్, భూపాలపల్లి : జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ నిర్వాకం వెలుగులోకి వచ్చింది. అటెండర్‌తో జిల్లా కలెక్టర్ తన బూట్లు మోపించారు. క్రిస్మస్ సందర్భంగా చర్చిలోకి కలెక్టర్‌ బూట్లతో వచ్చారు.

ప్రార్థన మందిరంలోకి బూట్లతో వెళ్లడం సరికాదని గ్రహించి, అటెండర్‌ చేతికి కలెక్టర్ తన బూట్లను ఇచ్చారు. కార్యక్రమం పూర్తయ్యే వరకూ బూట్లను పట్టుకునే నిల్చున్నాడు ఆ అటెండర్. ప్రస్తుతం ఈ ఘటన సోషల్‌ మీడియాలో దుమారం రేపుతోంది.

Previous మిస్ అయిన మహిళ చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య
Next విద్యార్థిని చదువుకోసం భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆర్థిక సాయం
ADVERTISEMENT