| Daily భారత్
Logo




మద్రాస్ ఐఐటీ తో సిరిసిల్ల జడ్పీహెచ్ఎస్ గీతా నగర్ పాఠశాల భాగస్వామ్యం

News

Posted on 2025-07-08 16:48:43

Share: Share


మద్రాస్ ఐఐటీ తో సిరిసిల్ల జడ్పీహెచ్ఎస్ గీతా నగర్ పాఠశాల భాగస్వామ్యం

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ఉత్తమ ఫలితాలు సాధిస్తున్న రాజన్న సిరిసిల్ల జిల్లాలోని జడ్.పి.హెచ్.ఎస్ గీతానగర్  ఉన్నత పాఠశాల మద్రాస్ ఐఐటి నిర్వహిస్తున్న స్కూల్ కనెక్ట్ ప్రోగ్రాంకు ఎంపికైంది. ఈ భాగస్వామ్యం ద్వారా పదో తరగతి విద్యార్థులు రాబోయే రెండేళ్ల పాటు ఐఐటి మద్రాస్ ప్రొఫెసర్ల చే ఆన్లైన్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ అండ్ ఫౌండేషన్ కోర్సుల ప్రాథమిక అంశాలు కోడింగు ను నేర్చుకోనున్నారు. ఇది విద్యార్థులకు ఐఐటీలో చేరడానికి అవసరమైన ప్రాథమిక జ్ఞానాన్ని అందిస్తుంది ఈ అవకాశంతో విద్యార్థులు మరింత ఉన్నత స్థాయికి చేరుకుంటారని ప్రధానోపాధ్యాయులు శారద గారు తెలిపారు.

Image 1

రాజన్న సిరిసిల్ల : పట్టుదల,క్రమశిక్షణ కలిగి ఉంటే ఉన్నత శిఖరాలను సులభంగా అధిగమించవచ్చు

Posted On 2026-06-06 22:16:35

Readmore >
Image 1

మ‌రో రెండు వారాలు హైడ్రా ప్ర‌జావాణికి విరామం

Posted On 2026-06-06 20:55:30

Readmore >
Image 1

సంగారెడ్డి : మహిళల మెడలోని బంగారు ఆభరణాలను అపహరించిన ఇద్దరు నిందితుల అరెస్ట్

Posted On 2026-06-06 20:53:26

Readmore >
Image 1

మహిళల భద్రత – సమాజ ప్రగతికి బలమైన పునాది

Posted On 2026-06-06 18:47:24

Readmore >
Image 1

14వ వార్డ్ లో ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక ప్రత్యేక వార్డ్ సభ

Posted On 2026-06-06 16:51:52

Readmore >
Image 1

వరంగల్ అర్జేడిగా పదోన్నతి పొందిన మదన్ మోహన్ కు పి ఆర్ టి యు అభినందనలు

Posted On 2026-06-06 16:51:06

Readmore >
Image 1

వెంకట సాయి నగర్ కాలనీ సీసీ రోడ్ల మంజూరుకు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి వినతిపత్రం అందజేసిన అధ్యక్షులు ఏ. విజయేందర్ రెడ్డి

Posted On 2026-06-06 16:50:07

Readmore >
Image 1

వేధింపులను మౌనంగా భరించకండి.. ఎదురించండి.

Posted On 2026-06-06 10:44:23

Readmore >
Image 1

గండిపేట ప్రభుత్వ భూమి కబ్జా కుట్ర కేసులో ప్రధాన నిందితుడు బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్

Posted On 2026-06-06 08:15:43

Readmore >
Image 1

పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS

Posted On 2026-06-05 21:46:24

Readmore >