| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం : జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి

విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం : జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాము అని రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి అన్నారు. బుదవారం ఎల్.బి.నగర్ నియోజకవర్గం వనస్థలిపురం ఎన్జిఓ కాలనీలో గ్రంధాలయ భవన శంకుస్థాపన కార్యక్రమంలో  మల్కాజ్గిరి ఎం.పీ ఈటల రాజేందర్, ఎల్బీనగర్ శాసనసభ్యులు సుధీర్ రెడ్డి, రాష్ట్ర గ్రంధాలయ చైర్మన్ రియాజ్ తో కలిసి ఆయన పాల్గోన్నార.

ఈ సందర్భంగా జిల్లా గ్రంధాలయ చైర్మన్ మధుసూధన్ రెడ్డి మాట్లాడుతూ...

నిత్యం గ్రంథాలయానికి వెళ్లడం ద్వారా గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే అన్ని రకాలు విశేషాలు అవగతమవుతాయన్నారు. నిరుద్యోగులు పోటీ పరీక్షలకు సన్నద్ధమమేందుకు గ్రంథాలయాలు ఉపయోగపడతాయని తెలిపారు.జిల్లాలో అన్ని పెద్ద గ్రామాల్లో గ్రంథాలయాలు మంజూరు చేయుటకు కృషి చేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో  కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Previous 10 రోజుల క్రితం మరణించిన బాలిక.. పదవ తరగతిలో స్కూల్ ఫస్ట్
Next ఆదివాసి ఎమ్మెల్యేని అవమానించిన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలి
ADVERTISEMENT