| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఎల్లారెడ్డిపేట లో బంద్ ప్రశాంతం

ఎల్లారెడ్డిపేట లో బంద్ ప్రశాంతం

బంద్ కు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు హిందూ ఉత్సవ సమితి ఎల్లారెడ్డిపేట్.

పాకిస్తాన్ చిత్రపటం దహనం

రోడ్డు పై వేసి తొక్కిన యువకులు

ఎల్లారెడ్డిపేట్ మండలం బంద్ విజయవంతం 

డైలీ భారత్, ఎల్లారెడ్డిపేట: జమ్మూ కాశ్మీర్ లోని పహాల్గం లో హిందువులపైన ఉగ్రవాదముకలు చేసిన హత్య ఖండనకు మరణించిన వారికీ శ్రద్ధాంజలి ఘటిస్తూ వారికీ నివాళి అర్పించి మతోన్మాద ఉగ్రవాదానికి నిరసనగా  30-04-25 బుధవారం రోజున ఎల్లారెడ్డి పేట మండలం వర్తక వాణిజ్యాలు మరియు హోటల్ యజమానులు స్వచ్ఛందంగా బందు నిర్వహించారు

ప్రపంచంలోని ఉగ్రవాదం అణిచివేతకు భారత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా భారత ప్రభుత్వానికి భారతీయులం అందరం మద్దతుగా ఉంటాం

కాశ్మీర్ లోని పహల్గాం కి విహారయాత్రకు వెళ్లిన వారిని మతం పేరుతో విభజించి, ఒక వర్గం వారినే లక్ష్యంగా చేసుకుని హతమార్చిన ఉగ్రవాదుల పిరికిపంద చర్యను ప్రపంచమంతా ఖండిస్తోంది.. 

ఇప్పటికే చిప్ప చేత పట్టుకుని ప్రపంచమంతా తిరుగుతున్న పాకిస్తాన్ ఈ దుశ్చర్యకు పాల్పడడం సిగ్గుమాలిన చర్య. 

ఈ ఉగ్ర దాడిలో మృతి చెందిన వారి కుటంబాలకు, ప్రగాఢ శ్రదాంజలి గడిస్తుతున్నాం ఈ కార్యక్రమం హిందూ ఉత్సవ సమితి సభ్యులు పాల్గొన్నారు

Previous గుమ్మడి వెంకటేశ్వర్లు ని పరామర్శించిన బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Next 10 రోజుల క్రితం మరణించిన బాలిక.. పదవ తరగతిలో స్కూల్ ఫస్ట్
ADVERTISEMENT