బీఆర్ఎస్ పార్టీ నాయకులు గుమ్మడి వెంకటేశ్వర్లు ని పరామర్శించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు , బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పాపకొల్లు గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గుమ్మడి వెంకటేశ్వర్లు ఇటీవల ప్రైవేట్ హాస్పిటల్ నందు కిడ్నీ ఆపరేషన్ చేయించుకొని నివాసం వద్ద విశ్రాంతి తీసుకుంటున్న గుమ్మడి వెంకటేశ్వర్లు ని పరామర్శించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బి ఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబుఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు
ఈ కార్యక్రమంలో వివిధ హోదా నాయకులు మరియు తదితరులు నాయకులు పాల్గొన్నారు