| Daily భారత్
Logo




కోడిపందాల స్థావరాలపై టాస్క్ ఫోర్స్ పోలీసులు మరో సారి మెరుపు దాడి

News

Posted on 2024-12-29 23:03:14

Share: Share


కోడిపందాల స్థావరాలపై టాస్క్ ఫోర్స్ పోలీసులు మరో సారి మెరుపు దాడి

వారంలో రెండవసారి మెరుపు దాడి.

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల పరిధిలోని నమ్మదగిన సమాచారం మేరకు కృష్ణసాగార్ గ్రామ శివారులో కోడి పందాలు నడుస్తుండగా అట్టి స్థావరంపై భద్రాద్రి కొత్తగూడెంజిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపు దాడులు. నిర్వహించినారు ఈ దాడుల్లో ఏడుగురు వ్యక్తులు, ఆరు ద్విచక్ర వాహనాలు, ఐదు కోడిపుంజులు సుమారు 17వేల నగదు దొరికినట్టు సమాచారం. మండలంలో వారం గడకవకముందే 2వ సారి మెరుపు దాడి నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. ఈ దాడుల్లో జిల్లా టాస్క్ ఫోర్స్ సిఐ ఏ .రమాకాంత్, జిల్లా టాక్స్ ఫోర్స్ ఎస్సై ప్రవీణ్, ఎస్సై రామారావు సిబ్బంది పాల్గొన్నారు.

Image 1

పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS

Posted On 2026-06-05 21:46:24

Readmore >
Image 1

విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు

Posted On 2026-06-05 21:41:53

Readmore >
Image 1

బూర్గంపహాడ్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు

Posted On 2026-06-05 21:39:54

Readmore >
Image 1

కోట్ల విలువైన ప్రభుత్వ భూముల్లో పేదలకు ఇందిరమ్మ ఇండ్లు

Posted On 2026-06-05 21:28:52

Readmore >
Image 1

సుజాతనగర్‌లో అక్రమంగా పశువుల రవాణా చేస్తున్న వ్యక్తుల అరెస్ట్

Posted On 2026-06-05 21:27:15

Readmore >
Image 1

500 మంది పోలీసుల మెరుపు దాడి.. ఉలిక్కిపడ్డ స్పా సెంటర్ల నిర్వాహకులు

Posted On 2026-06-05 20:42:30

Readmore >
Image 1

కాకినాడ రూరల్: సీనియర్ అసిస్టెంట్ ఇంటిపై ఏసీబీ దాడులు

Posted On 2026-06-05 20:39:30

Readmore >
Image 1

పుప్పాల‌గూడ‌లో హైడ్రా భారీ ఆప‌రేష‌న్‌

Posted On 2026-06-05 20:23:17

Readmore >
Image 1

దమ్మపేట ఎస్సై రాజేష్ ని మర్యాదపూర్వకంగా కలిసిన ఆటో డ్రైవర్స్ యూనియన్

Posted On 2026-06-05 20:16:20

Readmore >
Image 1

ఆల్ ఇండియా పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో కాంస్య పతకం సాధించిన మహిళా కానిస్టేబుల్‌ సౌభాగ్యా కు ఎస్పీ అభినందనలు

Posted On 2026-06-05 20:14:05

Readmore >