| Daily భారత్
Logo




ప్రొ కబడ్డీ సీజన్‌-11 విజేతగా హర్యానా స్టీలర్స్‌

Sports

Posted on 2024-12-29 21:52:24

Share: Share


ప్రొ కబడ్డీ సీజన్‌-11 విజేతగా హర్యానా స్టీలర్స్‌

డైలీ భారత్, తెలంగాణ డెస్క్:ప్రొ కబడ్డీ సీజన్‌-11 విజయవంతంగా ముగిసింది. ఈ సీజన్ విజేతగా హర్యానా స్టీలర్స్‌ నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్‌లో 32-23 తేడాతో పట్నా పైరేట్స్‌ను ఓడించి తొలిసారి ఛాంపియన్‌గా అవతరించింది. ఈ జట్టులో శివమ్ 9, మహ్మద్ రెజా 7, వినయ్ 6 రైడ్ పాయింట్లతో అదరగొట్టారు. గత సీజన్‌లో రన్నరప్‌తో సరిపెట్టుకున్న హర్యానా.. ఈ సీజన్‌లో విజేతగా నిలవడం విశేషం.

Image 1

పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS

Posted On 2026-06-05 21:46:24

Readmore >
Image 1

విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు

Posted On 2026-06-05 21:41:53

Readmore >
Image 1

బూర్గంపహాడ్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు

Posted On 2026-06-05 21:39:54

Readmore >
Image 1

కోట్ల విలువైన ప్రభుత్వ భూముల్లో పేదలకు ఇందిరమ్మ ఇండ్లు

Posted On 2026-06-05 21:28:52

Readmore >
Image 1

సుజాతనగర్‌లో అక్రమంగా పశువుల రవాణా చేస్తున్న వ్యక్తుల అరెస్ట్

Posted On 2026-06-05 21:27:15

Readmore >
Image 1

500 మంది పోలీసుల మెరుపు దాడి.. ఉలిక్కిపడ్డ స్పా సెంటర్ల నిర్వాహకులు

Posted On 2026-06-05 20:42:30

Readmore >
Image 1

కాకినాడ రూరల్: సీనియర్ అసిస్టెంట్ ఇంటిపై ఏసీబీ దాడులు

Posted On 2026-06-05 20:39:30

Readmore >
Image 1

పుప్పాల‌గూడ‌లో హైడ్రా భారీ ఆప‌రేష‌న్‌

Posted On 2026-06-05 20:23:17

Readmore >
Image 1

దమ్మపేట ఎస్సై రాజేష్ ని మర్యాదపూర్వకంగా కలిసిన ఆటో డ్రైవర్స్ యూనియన్

Posted On 2026-06-05 20:16:20

Readmore >
Image 1

ఆల్ ఇండియా పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో కాంస్య పతకం సాధించిన మహిళా కానిస్టేబుల్‌ సౌభాగ్యా కు ఎస్పీ అభినందనలు

Posted On 2026-06-05 20:14:05

Readmore >